ప్రోటీన్ పౌడర్‌లో పురుగులు.. FDA చీఫ్‌కు బాలీవుడ్ నటి బిపాషా బసు ఫిర్యాదు!
Posted 2026-09-10 14:44:15
0
193
తాను క్రమం తప్పకుండా వాడే న్యూట్రిషన్ ప్రొడక్ట్ (ప్రోటీన్ పౌడర్)లో చిన్న పురుగులు కనిపించాయని ప్రముఖ బాలీవుడ్ నటి బిపాషా బసు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆమె, మహారాష్ట్ర ఎఫ్‌డీఏ (FDA) చీఫ్ తుకారం ముండే దృష్టికి తీసుకెళ్తూ ఫిర్యాదు చేశారు.
సదరు అధికారిని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ, "మీరే మా చివరి ఆశ.. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలి" అని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ ఆరోపణలపై సంబంధిత ప్రొడక్ట్ కంపెనీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు, ప్రొడక్ట్‌లో పురుగులు ఉన్నాయనే అంశాన్ని అధికారులు కూడా ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
335 మందికి నియామక పత్రాలు అందించిన : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
మంచిర్యాలలో 335 మంది సింగరేణి కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు అందజేయడం ఎంతో సంతృప్తినిచ్చింది....
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....'అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు,
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....' అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు, మన నందిని సిధారెడ్డి...
పుంగనూరు:చౌడేపల్లి మండలంలో అగ్నిప్రమాదం జరిగింది.
బుధవారం సాయంత్రం పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చౌడేపల్లి మండలం, చుక్క వారి పల్లి గ్రామంలో...
మదనపల్లిలో డ్రగ్స్ నిరోధంపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం.
మదనపల్లిలో మంగళవారం DW&CW&EO శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిరోధం, అవగాహనపై జిల్లా స్థాయి...
'బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణతో నష్టం'
బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణతో ఆరోగ్యానికి నష్టమని ఐసీడీఎస్ సీడీపీవో జాగాన విజయలక్ష్మి...