Chittoor: చిత్తూరు మాజీ కార్పొరేటర్ వసంత కుమార్ నివాసానికి వెళ్లి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్. ఆయన కుటుంబానికి పార్టీ తరఫున పూర్తి అభయం.

1
669

Chittoor: ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన చిత్తూరుకు చెందిన మాజీ కార్పొరేటర్ వసంత కుమార్ కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు. వసంత కుమార్ శుభస్వీకరణ కార్యక్రమం సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లిన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ కోసం వసంత కుమార్ చేసిన సేవలను ఎప్పటికీ మరువబోమని లోకేష్ అన్నారు. వసంత కుమార్ కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్‌ భరోసా ఇచ్చారు.

 

 

Search
Categories
Read More
Telangana
నార్త్ జోన్ పరిధిలో చోరీ ఐన 111 సెల్ ఫోన్ లు రికవరీ: బాధితులకు అందజేసిన డీసీపీ రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్ : ఉత్తర మండల పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకోవడంతోపాటు చోరీకి గురైన కేసులలో పోలీసులు...
By Sidhu Maroju 2025-11-01 16:27:23 0 276
BMA
AI Deepfake Memes: The Escalation of Digital War
The integration of generative AI with meme culture has escalated digital information warfare....
By JoinBMA 2026-08-21 18:42:38 0 309
Andhra Pradesh
విజయనగరం RDOగా సుధాసాగర్
రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో బదిలీలు చేపట్టింది. విశాఖలోని HPCLలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్...
By Boiena Rajesh 2026-03-17 13:13:58 0 245
Telangana
ఆ రోడ్డు వేసింది ఎవరో తేల్చండి?.. పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పరిధిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీ గోడ కూల్చివేత, రోడ్డు...
By Ponnala Srinivasrao 2026-03-15 02:41:18 0 340
Andhra Pradesh
పుంగనూరు: వారిపై వెంటనే చర్యలు
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ నాయకులపై హింసను...
By Kothuru Murali 2026-04-14 03:58:45 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com