పుంగనూరు: వారిపై వెంటనే చర్యలు
Posted 2026-04-14 03:58:45
0
147
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ నాయకులపై హింసను ప్రేరేపించేలా మాట్లాడారని ఆరోపిస్తూ, వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు అయూబ్ ఖాన్ పట్టణ సిఐకి వినతిపత్రం అందజేశారు. ఖర్గే మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ రాజకీయ ప్రత్యర్థులను 'విషనాగులు' అని సంబోధించి, వారిని చంపాలని అనడం ద్వారా సమాజంలో మత విద్వేషాలను రేకెత్తించడమే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని అయూబ్ ఖాన్ పేర్కొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Leading with Integrity: The Inspiring Journey of IPS Officer Shruti Arora
Steel in the Uniform: How IPS Officer Shruti Arora is Redefining Public Trust and Grassroots...
అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం •
అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం
• రాజ్యాంగ స్ఫూర్తిని...
చెరువుల రక్షణకు భారీ ఆఫర్: భూములిస్తే 300% వరకు టీడీఆర్.. సర్కార్ కొత్త ఉత్తర్వులు.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం భవన...
Himachal Pradesh Boosts Sustainable Tourism Growth in 2026
Himachal Pradesh continues to strengthen its tourism sector by promoting sustainable and...
పుంగనూరు నియోజకవర్గ : తాళం వేసిన ఇంట్లో చోరీ
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం 106 రామిరెడ్డిగారి పల్లెలో శనివారం తెల్లవారుజామున తాళం...