మదనపల్లి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ.
Posted 2026-01-31 07:51:38
0
212
మదనపల్లి మండలంలోని సీటీఎం పీహెచ్‌సీని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, రికార్డులు, నివేదికలను ఆయన పరిశీలించారు. గర్భిణీ స్త్రీల సేవలు, మాతా-శిశు ఆరోగ్యం, సాధారణ ప్రసవాలు, సీజనల్ వ్యాధుల నివారణ, పిల్లల టీకాలపై సమీక్షించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
లక్ష్యాల మేరకు రాజధాని పనులు పూర్తి చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశం
*Press Release*
*లక్ష్యాల మేరకు రాజధాని పనులు పూర్తి చేయాలి*
*వేగం మరింత...
రెండు కోట్లు ఆస్తి దానం చేసిన దంపతులు
*రూ.2 కోట్లు ఆస్తి దానం చేసిన దంపతులు*
ఆంద్రప్రదేశ్ నంద్యాల జిల్లా జలదుర్గానికి చెందిన...
Traffic Management: Leveraging Smart Technology for Efficiency
Effective traffic management is vital for modern urban mobility. By implementing smart...
రామసముద్రంలో వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం.
రామసముద్రం మండలం పెద్ద కురపల్లి, కురిజాల పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వైసీపీ గ్రామ...
విశాఖ కలెక్టర్ బదిలీ. కొత్త కలెక్టర్ బాధ్యత లు స్వీకరణ
విశాఖ కలెక్టర్ యమ్ యన్ హరేంద్ర ప్రసాద్ కాకినాడ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ రోజు అక్కడ బాధ్యత లు...