భారత్ ఆవాజ్ – ప్రజల పక్షాన మాట్లాడే స్వరం!

0
1K

భారత్ ఆవాజ్ అనేది స్వతంత్ర మీడియా ఉద్యమం. ఇది నిజమైన వార్తలను, ప్రజల గళాలను, గ్రామీణ సమస్యలను, ప్రభుత్వానికి అప్రియమైన అబద్ధాలను వెలికి తీసేందుకు కలిగిన ఒక ప్రజా వేదిక.

మా విధానం:

·        గ్రౌండ్ రిపోర్టింగ్: ప్రజల సమస్యలపై నేరుగా గ్రామాల్లోకి వెళ్లి కవర్ చేస్తాం.

·        సహాయవాణి మీడియా: మీరు చెప్పే సమస్యను వెలుగు లోకి తేవడానికి మేమున్నాం.

·        యువతకు వేదిక: విద్యార్థులు, యువ జర్నలిస్టులు, సామాజిక మార్పు కోరుకునే వారు ఇది ఒక శక్తివంతమైన వేదిక.

·        వాస్తవాలపై ఆధారపడిన కథనాలు: ఎటువంటి రాజకీయ, కార్పొరేట్ ఒత్తిడికి లోనవకుండా నిజాన్ని ప్రసారం చేయడం మా ధ్యేయం.

🔊 "మీ గళాన్ని దేశం వినాలి అంటే, ఇది మీ వేదిక!"

Search
Categories
Read More
Bharat Aawaz
What is Bharat Aawaz? – A Voice for the People
🔊 What is Bharat Aawaz? – A Voice for the People Bharat Aawaz is not just a media...
By Bharat Aawaz 2025-06-22 17:57:29 0 2K
Andhra Pradesh
కమిషనర్ సారు మన దారి చూడు చినుకు పడితే పరలోకానికే* *ఇది రోడ్డు కాదు యమపురికి మార్గం
మన గూడూరు కొత్త బస్టాండ్ అనుకొని ఉమా మహేశ్వర్ రెడ్డి నగర్ లో చోటు చేసుకుంది   పిల్లలు...
By mahaboob basha 2025-08-09 15:22:08 0 598
Chandigarh
Chandigarh Set to Become India’s First Slum-Free City
Chandigarh Set to Become India’s First Slum-Free City Chandigarh is on the verge of...
By BMA ADMIN 2025-05-21 05:37:59 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com