రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 1 to 1 సమావేశాలు

0
243

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు

 

- ⁠ఇప్పటివరకూ నియోజక వర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వివరాలు, నియోజక వర్గంలో ఉన్న సమస్యలతోపాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణపై చర్చిస్తున్నారు 

 

- ⁠ఈ రోజు తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు 

 

- శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, శ్రీమతి లోకం నాగ మాధవి లతో వన్ టూ వన్ సమావేశం ముగిసింది.

Search
Categories
Read More
SURAKSHA
Shri Sameer Sharma, IPS: A Leader in Modern Policing
A distinguished 2011-batch AGMUT cadre IPS officer, Shri Sameer Sharma has earned a reputation...
By Lokeshwari Panthadi 2026-07-20 05:29:05 0 260
SURAKSHA
Amit Singla IAS: A Visionary Administrator Driving Good Governance
The Journey Begins "Good governance is not merely about policies—it is about ensuring that...
By Fathima Safa 2026-07-23 06:36:24 0 174
Telangana
IT Growth and Startup Ecosystem Expansion in Telangana
Telangana has emerged as a leading technology hub, driven by rapid growth in the information...
By Fathima Safa 2026-06-20 12:16:11 0 198
Andhra Pradesh
పుంగనూరు అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి: రైతులు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో నకిలీ మందులు, కల్తీ ఎరువులు విక్రయిస్తున్న వారిపై చర్యలు...
By Kothuru Murali 2026-05-15 15:16:23 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com