పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు గమనిక!

0
176

పోలవరం ప్రాజెక్టు పునరావాసం మరియు పునర్నిర్మాణం (R&R) అర్హుల జాబితాలో ఉండి, ఇప్పటివరకు నష్టపరిహారం అందని నిర్వాసితులకు తమ బ్యాంకులో ఖాతాలు తెరిచే అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్‌బిఐ (SBI) మేనేజర్ సాయి చందర్ తెలిపారు. మల్లెతోట, ఏజీ కోడేరు, చింతూరు ప్రాంతాల నిర్వాసితులు. చింతూరు MPDO కార్యాలయంతో పాటు స్థానిక CSP (కస్టమర్ సర్వీస్ పాయింట్) కేంద్రాలు. R&R అధికారి శుభం నోక్వాల్ ఆదేశాల మేరకు ఈ సదుపాయం కల్పిస్తున్నారు. పరిహారం అందని అర్హులైన నిర్వాసితులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Telangana
కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు
నస్పూర్ కార్పొరేషన్ పరిధిలో 37వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇక్బాల్ ...
By Avunoori Mahesh 2026-04-26 12:56:07 0 218
Andhra Pradesh
పుంగనూరులో పర్యటించిన స్పెషల్ ఆఫీసర్
అన్నమయ్య సబ్ కలెక్టర్, పుంగనూరు స్పెషల్ ఆఫీసర్ కళ్యాణి మంగళవారం పుంగనూరు పట్టణంలో పర్యటించారు. ఈ...
By Kothuru Murali 2026-05-13 18:42:30 0 128
Jammu & Kashmir
J&K Expands Digital Governance and Public Services
Jammu & Kashmir continues to advance digital governance by expanding online public services...
By Fathima Safa 2026-06-25 13:03:34 0 157
Andhra Pradesh
రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని కలిసిన శ్రీకాళహస్తి దేవాలయం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్
రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఈ టైం గల నియమితులైన శ్రీ సుగవాసి ప్రసాద్...
By Benguluri Madhubabu 2026-05-21 01:30:57 0 211
Puducherry
Puducherry Expands Healthcare and Public Health Services
Puducherry is enhancing its healthcare infrastructure through investments in hospitals, primary...
By Fathima Safa 2026-06-18 11:37:42 0 281
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com