పుంగనూరులో పర్యటించిన స్పెషల్ ఆఫీసర్

0
127

అన్నమయ్య సబ్ కలెక్టర్, పుంగనూరు స్పెషల్ ఆఫీసర్ కళ్యాణి మంగళవారం పుంగనూరు పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించి, పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కమిషనర్ మధుసూదన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని ఆమె సూచించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
ఘనంగా భాగ్యలక్ష్మి పౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు.ఈ సందర్భంగా దివ్యాంగులకు నిత్యవసర సరుకుల పంపిణీ.
జగద్గిరిగుట్ట: భాగ్యలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు బుధవారం...
By Sidhu Maroju 2025-06-19 13:43:28 0 1K
Telangana
"డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు? – కాలనీవాసుల ప్రశ్నలు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని బొల్లారం సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్-14లో...
By Sidhu Maroju 2026-06-06 06:25:57 0 380
Telangana
తెలంగాణా వార్డ్ మెంబర్స్ ఫోరం జిల్లా ఇంచార్జిగా బోడ నవీన్
మహబూబాబాద్: కొత్తగూడ మండలం చింతగట్టు తండాకు చెందిన బోడ నవీన్ నాయక్... తెలంగాణ వార్డ్ మెంబర్స్...
By Bheeshman King 2026-08-11 10:57:55 0 869
SURAKSHA
Empowering Our Force: Investing in Police Welfare & Growth
The Government’s commitment to the Union Territory is clearly reflected in the 2026-27...
By Lokeshwari Panthadi 2026-07-03 09:25:36 0 83
Andhra Pradesh
గువ్వల రమేష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు
చౌడేపల్లి యూత్ తరపున మండల అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
By Kothuru Murali 2026-06-10 13:28:18 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com