రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని కలిసిన శ్రీకాళహస్తి దేవాలయం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్
Posted 2026-05-21 01:30:57
0
210
రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఈ టైం గల నియమితులైన శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని బుధవారం రోజున రాయితీ పట్టణం గాలివీడు రోడ్డులోని టిడిపి కార్యాలయంలో జనసేన నాయకులు శ్రీకాళహస్తి దేవాలయం చైర్మన్ శ్రీ కొట్టే సాయి ప్రసాద్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలు స్వామి అమ్మవార్ల చిత్రపటం అందజేసి కలంకారీ పండుగతో ఘనంగా సన్మానించారు అదేవిధంగా ప్రసాద్ బాబు గారు కూడా చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ గారిని సాదరంగా ఆహ్వానించి సెలవు కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సుగవాస శ్రీనివాసులు కొట్టే లక్ష్యం పతి కొట్టే రాఘవ మన్నేరు రామాంజనేయులు సుగవాసి బలరాం బడిశెట్టి రవి వాకా వాసు కొట్టే చంద్రబాబు మంత్రి రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డి.గదబవలస-పణుకువలస రోడ్డు మధ్యన విరిగిపడిన భారీ చెట్టు
భారీ గాలులకు తెర్లాం మండలంలోని డి. గదబవలస పణుకువలస గ్రామాల మధ్య ఓ చెట్టు రోడ్డుకు అడ్డంగా...
పోలవరం ప్రాజెక్టులో రెండవ రోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం
*పోలవరం ప్రాజెక్ట్ లో రెండోరోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం పర్యటన*
*పోలవరం, జనవరి...
వరంగల్ జిల్లా పాత MGM భవనాన్ని ఏం చేశారో....? మొదలైన చర్చ
భారత్ అవాజ్ న్యూస్:27 మే రోజున ఉత్తర తెలంగాణకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని...
కోనేరు అక్రమణలు తొలగించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన
నందిగామలో రాస్తారోక నిర్వహించిన హిందూ సంఘాలు హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కమిటీ...
పుంగనూరు నియోజకవర్ర్గం : గుర్తుతెలియని వ్యక్తి మృతి పై అప్డేట్
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం కల్లూరులో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి...