నిజామాబాద్
Posted 2026-08-26 08:09:37
0
119
నిజామాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాను. 400 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు పత్రాలు అందజేయడం, హైదరాబాద్ తరహాలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించడం సంతోషకరం. డాక్టర్ కవిత రెడ్డి
IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన్
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఒంటరి ఏనుగు పంటలపై దాడి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు పంట పొలాలను ధ్వంసం చేస్తోంది. శుక్రవారం...
ఉపాధ్యాయులు విద్యార్థులకు పునాది లాంటి వాళ్లు
నందవరం మండల కేంద్రంలోMPPS స్పెషల్ పాఠశాల హెచ్ఎం ఎండి శ్రీనివాసులు గారు నిర్వహించిన...
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోడీ గారు అభినవ గాడ్సే
BREAKING
విజయవాడ
*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC ఛీఫ్
-...
"అల్వాల్‌లో యువతి అదృశ్యం.. ఫోన్ స్విచ్ ఆఫ్‌తో కుటుంబ సభ్యుల ఆందోళన.!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి...
అన్నమయ్య జిల్లాను HIV రహితంగా తీర్చిదిద్దుదాం: డీఎంహెచ్‌ఓ.
అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం డి. ఏ. పి. సి. సి – కమ్యూనిటీ అడ్వైజరీ...