అన్నమయ్య జిల్లాను HIV రహితంగా తీర్చిదిద్దుదాం: డీఎంహెచ్‌ఓ.
Posted 2026-03-11 03:09:57
0
181
అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం డి. ఏ. పి. సి. సి – కమ్యూనిటీ అడ్వైజరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ, హెచ్‌ఐవి/ఎయిడ్స్ నియంత్రణకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో హెచ్‌ఐవి నివారణ కార్యక్రమాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని, బాధితులు వైద్యానికి దూరం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. నాకో మార్గదర్శకాల ప్రకారం అవగాహన సదస్సులు నిర్వహించి కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పెంపొందించాలని నిర్ణయించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన రైతులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం గోపిశెట్టి పల్లి గ్రామ సమీపంలో పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ బస్సుల...
పుంగనూరు: మాసమ్మ జాతరకు159 ఏళ్ల చరిత్ర.. రేపే జాతర.
పుంగనూరు మండలం కొండచర్ల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మసెమ్మ జాతరకు గ్రామస్థులు ముమ్మరంగా...
పుంగనూరు నియోజకవర్గం : ప్రజలకు అవగాహన కల్పించాము: జేడి
అన్నమయ్య జిల్లా, పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ పిళ్లై తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు...
AI Disruption: Search Traffic Plummets for Digital News
Digital news publishers in India are suffering devastating financial blows due to artificial...
తెలంగాణ : కోర్టుకు హాజరు కాని అల్లు అర్జున్....!
సంధ్య థియేటర్ తొక్కిసులాట ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో అల్లు అర్జున్ మినహా...