మాజీ ఆర్మీ ఉద్యోగి అదృశ్యం..|

0
134

● ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాని 86 ఏళ్ల వృద్ధుడు

● స్వల్ప జ్ఞాపకశక్తి సమస్య, మధుమేహంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యుల సమాచారం

● ఆచూకీ కోసం ఓల్డ్ అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు.

ఆల్వాల్, ఆగస్టు 25: ఓల్డ్ అల్వాల్‌లో 86 ఏళ్ల మాజీ ఆర్మీ ఉద్యోగి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. కరుణానగర్, జొన్నబండ, ఓల్డ్ అల్వాల్‌కు చెందిన దేవీద్ ప్రసాద్ (86) ఆగస్టు 21న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆయన భార్య చేది సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ప్రకారం.. ఆగస్టు 21న సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో దేవీద్ ప్రసాద్, ఆయన కుమారుడు ఇంట్లో ఉండగా దేవీద్ ప్రసాద్ బయటకు వెళ్లారు. అనంతరం ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయితే ఆయన ఆచూకీ లభించలేదు.

దేవీద్ ప్రసాద్ స్వల్ప జ్ఞాపకశక్తి సమస్యతో పాటు మధుమేహంతో బాధపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనను గుర్తించి ఆచూకీ తెలియజేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

#Sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
రోడ్డు భద్రతపై కురుపాం పోలీసుల అవగాహన
కురుపాం పోలీసుల ఆధ్వర్యంలో సాయిబాబా గుడి సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించి వాహనదారులకు రోడ్డు...
By Boiena Rajesh 2026-08-26 11:19:05 0 116
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు వీరే
చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం పరిశీలకులను...
By Kothuru Murali 2026-03-06 11:23:51 0 196
Andhra Pradesh
కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి
కొత్త సంవత్సరం వేళ.. అందరూ అత్యంత ఆనందోత్సాహాల నడుమ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు...
By John Baji 2026-01-01 01:59:00 0 380
Andhra Pradesh
నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి
ప్రచురణార్ధం.18.01.26   తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు, విశ్వ...
By Rajini Kumari 2026-01-18 13:22:19 0 213
Andhra Pradesh
కొండెక్కిన కోడి దిగింది కేజీ 270
*కొండేక్కిన కోడి...దిగింది..!!* 🐓 *కిలో 270 కి బ్రాయిలర్ చికెన్..వంద రూపాయలు తగ్గిన చికెన్ రేటు*...
By Rajini Kumari 2026-03-30 04:55:55 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com