పుంగనూరు నియోజకవర్గం: వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు వీరే
Posted 2026-03-06 11:23:51
0
193
చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం పరిశీలకులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పుంగనూరుకు జింక చలపతి, పూతలపట్టుకు బాబాజాన్, కుప్పంకు మొగసాల కృష్ణమూర్తి, పలమనేరుకు వెంకటరెడ్డి యాదవ్, చిత్తూరుకు మొగసాల రెడ్డప్ప, నగరికి రాహుల్ రాజారెడ్డి, జీడి నెల్లూరుకు వల్లివేడు పృథ్వీ రెడ్డిలను పరిశీలకులుగా నియమించారు. ఈ నియామకాలు పార్టీ కార్యకలాపాల నిర్వహణలో భాగంగా జరిగాయి# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఈ నెల 27న గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టి పల్లె గ్రామంలో జరగనున్న ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ
ఈ నెల 27న గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టి పల్లె గ్రామంలో జరగనున్న ముఖ్యమంత్రి గారి బహిరంగ...
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
కడం మండల విద్యార్థి రాష్త్ర స్థాయికి ఎంపిక ;
సౌర విద్యుత్ ఆధారంగా ఛార్జింగ్ అయ్యే గడ్డి కోసే పరికరాన్ని కడెం మండలం పాతమద్దిపడిగ...
నిజామాబాద్:రంజాన్ తోఫా పంపిణికార్యక్రమం
పట్టనంలో మంగళవారము నిర్వహించిన రంజాన్ తోఫ పంపినిక్రమం లో పిసిసి చిఫ్,ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్...