ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి కొండపల్లి
Posted 2026-08-23 13:08:33
0
100
గాజులరేగ కొండపై పోలీసు వాహనం బోల్తాపడిన ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బందిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆస్పత్రిలో పరామర్శించారు. ఎస్ఐ అశోక్కుమార్, హెడ్ కానిస్టేబుల్ నాగేంద్రప్రసాద్, కానిస్టేబుల్ రాజబాబు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో కానిస్టేబుల్ ఎస్.వెంకటరమణ మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నేను బీజేపీకి మద్దతు ఇస్తాను కానీ.. రేపిస్టులకు, లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కాదని కుండబద్దలు...రష్మీ గౌతమ్
బండి భగీరథ్ పోక్సో కేసుపై యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన పోస్టు
నేను బీజేపీకి మద్దతు ఇస్తాను...
విద్యార్థులకు న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపు
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులు చిన్నతనం నుంచే...
Nara Lokesh: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు... టీడీపీ ఎంపీలకు నారా లోకేశ్ కీలక సూచనలు.
టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రులతో పాటు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలన్న మంత్రి నారా...
విద్యారంగంలో విప్లవాత్మమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్ ని కొనియాడిన ఎమ్మెల్యేగద్దె రామ్మోహన్ రావు
విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్
–4వ డివిజన్‌లో...
రోజల శిక్షణకు హాజరుకావాలి:బొబ్బిలి ఎంపీడీవో
బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం, గురువారం ఎస్.బి.ఎం(జి) ఆక్టివిస్ట్ప జరగనున్న శిక్షణను...