నేను బీజేపీకి మద్దతు ఇస్తాను కానీ.. రేపిస్టులకు, లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కాదని కుండబద్దలు...రష్మీ గౌతమ్

0
135

బండి భగీరథ్ పోక్సో కేసుపై యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన పోస్టు

‎‎నేను బీజేపీకి మద్దతు ఇస్తాను కానీ.. రేపిస్టులకు, లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కాదని కుండబద్దలు

‎తాను సమస్యలపై కేవలం సానుభూతి చూపగలనని, పోరాడేంత శక్తి తనకు లేదని వెల్లడించిన యాంకర్

తనను ట్యాగ్ చేసి దూషించడం వల్ల ప్రయోజనం ఉండదని.. తనని టార్గెట్ చేస్తున్న వారికి రష్మీ బదులు

‎తనని ట్యాగ్ చేసే బదులు ప్రభుత్వ అధికారులు, న్యాయవ్యవస్థను ట్యాగ్ చేసి న్యాయం కోరమని సూచనలు

‎ఈ ఘటనపై పోస్టు పెట్టినంత మాత్రాన ఎలాంటి మార్పు రాదని, తనను ట్యాగ్ చేయొద్దని వేడుకున్న రష్మీ

‎నటీనటులను ట్యాగ్ చేయడం ఫ్యాషన్‌గా మారిందని.. కానీ దాని వల్ల ప్రయోజనం ఏమీ ఉండదన్న యాంకర్

‎రష్మీ బీజేపీ సపోర్టర్ కావడంతో.. బండి భగీరథ్ కేసుపై మౌనంగా ఎందుకున్నావని నిలదీస్తున్న నెటిజన్లు

‎తనని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తుండటంతో.. పై విధంగా సోషల్ మీడియా మాధ్యమంగా బదులిచ్చిన రష్మీ గౌతమ్

Search
Categories
Read More
Telangana
వాగ్దేవి డిగ్రీ కాలేజీ లో 14 వ డివిజన్ కార్పొరేటర్ : తూముల నరేష్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన వాగ్దేవి డిగ్రీ...
By Avunoori Mahesh 2026-04-07 16:15:57 0 375
Andhra Pradesh
మదనపల్లె: బాధితులకు ఆమోదయోగ్యమైన పరిహారం అందిస్తాం.
మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి బుధవారం మాట్లాడుతూ, జాతీయ రహదారి-71 (NH 71) విస్తరణలో భూములు...
By Pagadala Venkateswar 2026-05-28 05:23:45 0 99
Andhra Pradesh
పుంగనూరులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
పుంగనూరు మండలం వనమలదిన్నెలో కులం పేరుతో దూషించారనే ఫిర్యాదుపై ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ...
By Kothuru Murali 2026-03-20 05:45:29 0 184
Andhra Pradesh
మదనపల్లె ఆసుపత్రి అధికారులపై చర్యలు.తీసుకోవాలి: బహుజన యువసేన
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకుల పట్ల సిబ్బంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని...
By Pagadala Venkateswar 2026-02-06 14:27:43 0 205
Telangana
రోడ్డుమీద చెత్త వేస్తున్నారా.. అయితే 8 రోజుల జైలు శిక్ష ఖాయం.
   హైదరాబాద్:    సెక్షన్ 70(బీ), 66 సీపీ యాక్ట్ కింద.. రోడ్డుపై చెత్త...
By Sidhu Maroju 2025-09-14 11:55:42 0 325
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com