రేపటి నుంచి భోగాపురం విమానాశ్రయంలో విమాన సేవలు
Posted 2026-08-16 03:30:01
0
90
రేపటి నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రయాణికుల భద్రతకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సీఐఎస్ఎఫ్ పూర్తి చేసింది. విమానాశ్రయ ప్రవేశ ద్వారాలు, ప్రయాణికుల తనిఖీలు, కీలక ప్రాంతాల భద్రత, నిఘా తదితర అంశాల్లో సమగ్ర భద్రతా వ్యవస్థను అధికారులు సిద్ధం చేశారు. తొలిదశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేలా సిద్ధం చేశారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
52 వ వార్డు వుడా కాలనీ పార్కులో ‘ఎమ్మెల్యే కప్’ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం- రాకెట్ పట్టి క్రీడాకారులను ఉత్సాహపరిచిన ప్రభుత్వ విప్ గణబాబు
శ్రీ వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా వుడా లేఅవుట్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్...
ఎమ్మెల్యే సీతక్క పంపిణి....
భారత్ అవాజ్ న్యూస్ :తెలంగాణ దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సహకార సంస్థ...
కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల అందజేత.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కంటోన్ మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం...
పుంగనూరు: మామిడి తోటను పరిశీలించిన అన్నమయ్య కలెక్టర్
అన్నమయ్య జిల్లా రేగల్లు పంచాయతీలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం పర్యటించి, రైతు...
NZB. ఈ నేల 7న చలో ఇందిరా పార్క్
2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వా మెమో 57 అధరంగ హైకోర్ట్ తిర్పును అమలు చేస్తు పత పెన్షాన్...