పుంగనూరు: మామిడి తోటను పరిశీలించిన అన్నమయ్య కలెక్టర్
Posted 2026-05-13 18:45:48
0
121
అన్నమయ్య జిల్లా రేగల్లు పంచాయతీలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం పర్యటించి, రైతు శ్రీకాంత్ రెడ్డి 15 ఎకరాలలో సాగు చేస్తున్న మామిడి తోటను పరిశీలించారు. మామిడి కాయలకు కట్టిన కవర్లను చూసి దిగుబడి, మార్కెట్ ధరలను ఆరా తీశారు. గుర్రంవారిపల్లి వద్ద ఫీడర్ ఛానల్ పనులను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ex-WB Police: Mentors Guiding New Generation Cops
etired WB police officers are mentoring new recruits with field experience. At training colleges,...
మదనపల్లి: ‘యోగాంధ్ర–2026’ విజయవంతం చేయాలి: జేసీ.
అన్నమయ్య జిల్లాలో ఈనెల 7 నుంచి జూన్ 21 వరకు ‘యోగాంధ్ర–2026’ కార్యక్రమాలను...
Meghalaya Advances Infrastructure and Investment Growth
Meghalaya is accelerating infrastructure development and attracting new investments to strengthen...
పుంగనూరు ఆసుపత్రి తెరుచుకోలేదు, రోగుల ఆందోళన
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని టిటిడి కల్యాణ మండపం వద్ద ఉన్న ఏరియా ఆసుపత్రి ఉదయం 9 గంటలు...
Excellence in Action: Smt. Mamta Verma, IAS
Shaping Gujarat's Development Through Visionary Leadership:
When steadfast determination...