ఎమ్మెల్యే సీతక్క పంపిణి....

0
181

భారత్ అవాజ్ న్యూస్ :తెలంగాణ దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆవరణలో విద్యార్థులు, దివ్యాంగుల కోసం సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క గారు,పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రభుత్వ సలహాదార్లు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, పి. సుదర్శన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.... భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి రిపోర్టర్ జి  రాము..

Mahesh Goud Bomma..

Danasari Seethakka..

#DivyangSupport..

#TelanganaWelfare..

#WelfareSchemes..

#TelanganaCongress..

#PrajaPrabhutvam..

#TelanganaRising..

Search
Categories
Read More
Andhra Pradesh
కనకమెడల రవీంద్ర కు అభినందనలు తెలిపినmP కేశినేని గద్దె రామ్మోహన్
*ప్రచుర‌ణార్థం* *24-12-2025*   క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్రకు...
By Rajini Kumari 2025-12-25 07:40:40 0 221
Gujarat
Gujarat's Industrial Growth and Manufacturing Expansion
Gujarat continues to strengthen its position as one of India's leading industrial hubs through...
By Fathima Safa 2026-06-23 05:06:20 0 214
Telangana
కేసీఆర్ తెలంగాణకు తురుపు ముక్క కాదు...కలుపు మొక్క..బల్మురి వెంకట్
కేసీఆర్ తెలంగాణకు తురుపు ముక్క కాదు...కలుపు మొక్క. ‎కేసీఆర్ తెలంగాణకు ఓజీ కాదు.... నాజీ గా...
By Ponnala Srinivasrao 2026-06-04 04:59:17 0 130
SURAKSHA
Drug Crackdown: Goa Police Arrests 150+ Peddlers
Goa Police Anti-Narcotics Cell works 24x7 to make Goa drug-free. Special raids at beaches, clubs...
By Kalaga Sailaja 2026-07-03 07:02:19 0 367
Andhra Pradesh
ఐహెచ్ఆర్సి జెనీవా జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా న్యాయవాది రాజేశ్వరి
చీరాల:  అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్  ఐ హెచ్ ఆర్ సి జెనీవా ఇండియన్ నేషనల్...
By Gadiyapudi Narendra 2026-02-03 05:14:09 0 241
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com