నిజామాబాద్
Posted 2026-08-15 13:03:55
1
129
ఈరోజు ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ గారు మరియు పైడి రాకేష్ రెడ్డి గారుపాల్గొనడం జరిగింది.ప్రజలకు మరింత పారదర్శకంగా, సులభంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాజీవ్ గాంధీ సేవలను కొనియాడిన తోట లక్ష్మీకాంత్ రెడ్డి.|
● అల్వాల్‌లో ఘనంగా 82వ జయంతి వేడుకలు
● గోల్నాక చౌరస్తాలో విగ్రహానికి పూలమాలలు
● రాజీవ్...
బిల్ గేట్స్ గారికి సాదర స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ
కృష్ణాజిల్లా పోలీస్
*బిల్ గేట్స్ గారికి సాదర స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ శ్రీ...
Justice Lisa Gill: ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణస్వీకారం.
Justice Lisa Gill: ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణస్వీకారం...
Priyanka Ala, IAS: A Visionary Leader Driving Good Governance
Committed to Transparent Administration, Citizen-Centric Governance, and Sustainable Development...
మంచిర్యాల ఛాంబర్ అఫ్ కామర్స్ సమావేశం పాల్గొన్న : డిప్యూటీ సీఎం
మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మంచిర్యాల ఛాంబర్...