బిల్ గేట్స్ గారికి సాదర స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ

0
253

కృష్ణాజిల్లా పోలీస్ 

 

*బిల్ గేట్స్ గారికి సాదర స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్.,*

 

RTGS టెక్నాలజీ, వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక అంశాల చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనార్ధం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి విచ్చేసిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారికి జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., గారు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు

Like
1
Search
Categories
Read More
Lakshdweep
Fisheries Sector Growth and Economic Progress in Lakshadweep
The fisheries sector plays a vital role in Lakshadweep’s economy, providing employment and...
By Fathima Safa 2026-06-18 09:25:14 0 193
Andhra Pradesh
ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: DMHO.
అన్నమయ్య జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా వైద్య మరియు...
By Pagadala Venkateswar 2026-05-15 05:54:04 0 128
Bharat
The Fact Check
The first one is a digitally altered page being wrongly presented as the front page of The Hindu...
By Bharat Aawaz 2026-05-13 18:37:52 0 474
Andhra Pradesh
గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలి.. గణేశ్ నాయక్.
మదనపల్లెలో గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతూ గిరిజన...
By Pagadala Venkateswar 2026-05-22 12:45:54 0 121
Andhra Pradesh
ఏపీఎస్ఏహెచ్పిసి సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న నియామకం
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్ కౌన్సిల్ సభ్యుడిగా తనను...
By Benguluri Madhubabu 2026-06-26 13:59:52 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com