మంచిర్యాల ఛాంబర్ అఫ్ కామర్స్ సమావేశం పాల్గొన్న : డిప్యూటీ సీఎం

0
220

మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మంచిర్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో పాల్గొన్న ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు , ఐటీ శాఖ మంత్రి దుద్ధిల్లా శ్రీధర్ బాబు,డిప్యూటీ సిఎం మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గం రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. విద్య, వైద్యం, రోడ్ల అభివృద్ధి ఆదర్శనీయమన్నారు. ఇక్కడి అభివృద్ధిని పరిశీలించేందుకు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల పాలకవర్గాలను, కమిషనర్లను పంపించాలని మంత్రి శ్రీధర్ బాబుతో అన్నట్లు భట్టి పేర్కొన్నారు,వ్యాపారుల సహకారం బాగుందని అన్నారు,అనంతరం డిప్యూటీ సీఎంని, మంత్రి ని, ఎమ్మెల్యేని శాలువాలతో సన్మానించారు,ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంగిలాల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి , ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుండ సుధాకర్ , కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
వర్షంతో ఇబ్బందులు పడుతున్న బస్తీ వాసులను పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్
మల్కాజిగిరి జిల్లా/ కంటోన్మెంట్    ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కురిసిన భారీ...
By Sidhu Maroju 2025-07-18 17:42:30 0 1K
Andhra Pradesh
అంగరంగ వైభవంగా జరిగిన ముగ్గుల పోటీలు
తెలుగు సంప్ర‌దాయాల‌ను కొన‌సాగించాలి.. ముగ్గుల పోటీల బ‌హుమ‌తి...
By Rajini Kumari 2026-01-14 12:47:22 0 226
Andhra Pradesh
కిడ్నీ వ్యాధి రహిత సమగ్ర కార్యాచరణ ఎంపీ కేసినేని శివనాథ్
*Revized*       *ప్ర‌చుర‌ణార్థం* *10-01-2026*   *కిడ్నీ...
By Rajini Kumari 2026-01-10 12:33:47 0 221
Telangana
సెప్టెంబర్‌లో "బతుకమ్మ" OTT సినిమా
రచయిత మరియు దర్శకుడు గా "బతుకమ్మ "టైటిల్ తో సినిమా త్వరలో చేయబోతున్నట్టు శ్రీను రావు పొన్నాల...
By Ponnala Srinivasrao 2026-04-05 03:11:51 0 310
SURAKSHA
Shaping Governance: The Legacy of IAS Prabodh Saxena
From the halls of Delhi University and the London School of Economics to the apex echelons of...
By Kalaga Sailaja 2026-07-31 13:17:57 0 265
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com