కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా 33 మంది పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేసిన ఎస్పీ నితికా పంత్

0
181

🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ఘన సత్కారం లభించింది. విధి నిర్వహణలో అత్యంత క్రమశిక్షణ, అంకితభావంతో సేవలందించి విశేష ప్రతిభ కనబరిచిన 33 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని గుర్తించి, వారికి జిల్లా ఎస్పీ నితికా పంత్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ వేడుకల అనంతరం అక్కడకు విచ్చేసిన చిన్న పిల్లలకు, పోలీస్ సిబ్బందికి మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ అధికారిక కార్యక్రమంలో ఎస్పీ నితికా పంత్‌తో పాటు అడిషనల్ ఎస్పీ చిత్రరంజన్, డీఎస్పీలు అశోక్, వహీదుద్దీన్ మరియు ఇతర ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు
రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ చల్లా...
By Kothuru Murali 2026-03-22 06:35:50 0 211
Telangana
పాఠశాల స్థల విస్తీర్ణం సరిహద్దుల నిర్ధారణ - సంబంధిత అధికారుల సర్వే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ లో గల కౌకూర్...
By Sidhu Maroju 2025-12-19 14:20:11 0 330
SURAKSHA
Mukesh Singh, IPS: Leading Manipur with Courage & Vision
A distinguished Indian Police Service officer, Mukesh Singh has led Manipur Police through some...
By Lokeshwari Panthadi 2026-07-22 09:57:41 0 135
Andhra Pradesh
పుంగనూరు ఎస్సైగా ఆన్సర్ భాష సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
పుంగనూరు ఎస్సైగా ఆన్సర్ భాష సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా డిఎస్బి వన్ నుంచి...
By Kothuru Murali 2026-01-12 08:27:14 0 197
Andhra Pradesh
దేశ వ్యాప్తంగా బి సీ కులగణన
దేశ వ్యాప్తంగా బి సీ కుల గణ న జరుగుతున్న తరుణం లో అన్ని రాష్ట్రాలలో ఒక కులాన్ని ఒకే కేటగిరి...
By Mobbu Venkatramana 2026-03-07 04:36:05 1 406
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com