పుంగనూరు నియోజకవర్గం : మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు

0
213

రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ చల్లా బాబును పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలానికి చెందిన పలువురు కూటమి నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. రొంపిచర్ల పర్యటనలో భాగంగా మంత్రిని కలిసిన నాయకులు, మండలంలోని రాజకీయ పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నాయకులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
22ఏపై బీజేపీ సమర భేరీ.. ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా.|
● ఈ నెల 5, 6 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద ఆందోళన ● మహాధర్నాను విజయవంతం చేయడంపై ఈటల రాజేందర్ సమన్వయ...
By Sidhu Maroju 2026-09-03 06:53:11 0 100
Telangana
పెద్దపల్లి : ప్రైవేట్ విద్య సంస్థల ఫీజుల దోపిడి అరికట్టాలి... ఎస్ఎఫ్ఐ
పెద్దపల్లి జిల్లాలో ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులకు...
By Sunka Santhosh 2026-06-16 19:43:04 0 129
SURAKSHA
Community Policing Builds Trust Between Karnataka Police and Public
Karnataka Police follows community policing to build public trust. Monthly ‘Police Meet...
By Kalaga Sailaja 2026-07-01 11:53:37 0 331
SURAKSHA
ఫ్రెండ్లీ పోలీసింగ్: తెలంగాణ పోలీసుల మానవీయ కోణం
తెలంగాణ పోలీసు వ్యవస్థలో వచ్చిన అతిపెద్ద మార్పు "ఫ్రెండ్లీ పోలీసింగ్". ఒకప్పుడు పోలీస్...
By Kalaga Sailaja 2026-06-25 06:18:26 0 77
Telangana
Telangana Advances Digital Governance and e-Services
Telangana continues to expand digital governance by enhancing online public services, improving...
By Fathima Safa 2026-06-29 11:26:03 0 178
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com