పుంగనూరు ఎస్సైగా ఆన్సర్ భాష సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

0
197

పుంగనూరు ఎస్సైగా ఆన్సర్ భాష సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా డిఎస్బి వన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన, తమ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతలను కాపాడడానికి అందరి సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు పోలీసుల సూచనలను పాటించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి మహోత్సవాల సందర్భంగా...
By Boya Dasthagiri 2026-04-26 13:05:12 0 193
Business & Finance
Rising Oil Prices Trigger Fuel Hikes and Economic Growth Forecast Cuts
Geopolitical tensions in the Middle East have pushed Brent crude past $105 a barrel, sending...
By Dunna Jessicaruth 2026-05-19 11:12:58 0 293
Telangana
బీజేపీ కార్యాలయంలో ఘనంగా త్రివర్ణ పతాక ప్రదర్శన
🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో త్రివర్ణ పతాక...
By Chunarkar Jagadeesh 2026-08-10 13:32:05 0 201
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం రొంపిచర్ల: హైవేపై రోడ్డు ప్రమాదం
అనంతపురం-చెన్నై హైవేపై చిన్నగొట్టిగల్లు సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో...
By Kothuru Murali 2026-02-19 10:01:55 0 223
Andhra Pradesh
పుంగనూరు: రౌడీ షీటర్ దారుణ హత్య
పుంగనూరు మండలం మసేమ్మ కురప్పల్లికి చెందిన రౌడీ షీటర్ డిజే. భాస్కర్ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో...
By Kothuru Murali 2026-02-11 08:40:19 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com