అకాడమిక్ ఇన్స్పెక్టర్స్ నియామకం కొరకు దరఖాస్తు చేయండి.  

0
163

చింతూరు మండలంలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను 2026-27 విద్యాసం!!కు గాను అకాడమిక్ ఇన్స్ట్రక్చర్స్ తో పోస్టులు భర్తీ చేయడానికి కమిషనర్ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేశారు . ఆసక్తిగల అభ్యర్థులు క్రింద తెలపబడిన పోస్టులకు ఆగస్టు 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చునని తెలిపారు . పోస్టుల వివరాలు: స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లము ( ఎస్ ఏ ఇంగ్లీష్ )1, సెకండరీ గ్రేడ్ ( ఎస్ జి టి) 15 పోస్టులు,, ఖాళీల వివరాలు.

ఎంపీపీఎ స్ నరసింగ పేట ఎస్ జి టి 1

ఎంపీపీఎ స్ దొంగల జగ్గారం ఎస్ జి టి 1

ఎంపీపీఎ స్ అల్లిగూడెం. ఎస్ జి టి 1

ఎంపీపీఎ స్ లంకపల్లి ఎస్ జి టి 1

ఎంపీపీఎ స్ సుర కుంట ఎస్ జి టి 1

ఎంపీపీఎ స్ గంగానమెట్ట ఎస్ జి టి 1

ఎంపీపీఎ స్ లచ్చిగూడెం ఎస్ జి టి 1

ఎంపీపీఎ స్ వంక గూడెం ఎస్జీటీ 1

ఎంపీపీఎ స్ జువ్వి గూడెం ఎస్ జి టి 1

ఎంపీపీఎ స్ కొత్తపల్లి ఎస్ జి టి 1

ఎంపీపీఎ స్ నేలకోట ఎస్ జి టి 1

ఎంపీపీస్ సుకుమామిడి ఎస్ జి టి 1

ఎంపీపీఎ స్ పొల్లురూ ఎస్ జి టి 1

ఎంపీపీఎ స్ పావురులంక ఎస్ జి టి 1

ఎంపీపీఎ స్ ఉలుమూరు ఎస్ జి టి 1

 జడ్.పి.హెచ్.ఎస్ చింతూరు యస్ ఎ ఇంగ్లిష్ 1

అని తెలిపిన విధంగా ఖాళీలు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ తో భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు.దరఖాస్తు చేయుటకు గడువు తేదీ 16 ఆగస్టు 2026 నుండి 21 ఆగస్టు 2026 వరకు స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయవలెనని ఎంఈఓ వెంకటేశ్వర్లు ఒక ప్రకటన లో తెలిపారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
వి ఆర్ ఏ లకు పదోన్నతులు ఇవ్వా లి
ఈరోజు 11 గంటలకు విశాఖ ఉమ్మడి జిల్లా గ్రామ సేవకులు (విఆర్ ఏ) సంఘం ప్రతినిధులు జిల్లా సమన్వయ కర్త...
By Mobbu Venkatramana 2026-02-07 08:30:54 0 453
Andhra Pradesh
మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో తాగునీటి సమస్య – అధికారులు స్పందన.
మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో తాగునీటి సమస్య తీవ్రతరం కావడంతో అధికారులు శనివారం స్పందించారు. పాత...
By Pagadala Venkateswar 2026-04-05 06:13:17 0 202
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె యోగిత హోటల్‌లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం. సకాలంలో స్పందించి మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది, తప్పిన పెద్ద ప్రమాదం.
 Madanapalle: పట్టణంలోని పుంగనూరు రోడ్డు, మిషన్ కాంపౌండ్ ఎదురుగా ఉన్న యోగిత హోటల్‌లో...
By Pagadala Venkateswar 2026-09-19 06:18:31 0 40
Telangana
రైలు ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న...
By Sidhu Maroju 2025-09-20 10:53:29 0 336
Andhra Pradesh
పుంగునూరు: మేలుపట్లలో ఘనంగా పశువుల పండుగ, రైతుల ప్రత్యేక పూజలు.
Tv txపుంగనూరు సమీపంలోని మేలుపట్ల గ్రామంలో బుధవారం రైతులు పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ...
By Kothuru Murali 2026-01-29 08:31:20 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com