మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో తాగునీటి సమస్య – అధికారులు స్పందన.
Posted 2026-04-05 06:13:17
0
201
మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో తాగునీటి సమస్య తీవ్రతరం కావడంతో అధికారులు శనివారం స్పందించారు. పాత బోర్‌లో నీటి లభ్యత లేకపోవడంతో వెంటనే రీబోర్ పనులు చేపట్టారు. ఈ రీబోర్ ద్వారా నీరు లభిస్తే సమస్య పరిష్కారమవుతుందని, లేదంటే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శివనామస్మరణతో శైవక్షేత్రం మార్మోగడానికి సిద్ధమైంది.. అది ఎక్కడో తెలుసా....*
అయితే గుండం జాతరకు పోదామా...!*
*బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఇక్కడ ఉండటం విశేషం*
*భక్తుల కోరిన...
శివారు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి
పట్టణ శివారు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి కోరారు. బొబ్బిలి...
Karnataka Boosts MSMEs and Ease of Doing Business
Karnataka continues to strengthen its MSME sector in 2026 by promoting entrepreneurship,...
Dr. D.K. Sinha Appointed as New Acting CEO of RIMS Ranchi
In a significant administrative shift, the Jharkhand government has officially appointed Dr....
టి 20 ఇండియా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు బారీ స్క్రీన్ ఏర్పాటు చేసిన ఓ యువ కాంగ్రెస్ నాయకుడు
నిన్న జరిగిన ఇండియా,న్యూజిలాండ్ టి 20 క్రికెట్ మ్యాచ్ చూసెందుకు కుతుబుల్లాపూర్...