వి ఆర్ ఏ లకు పదోన్నతులు ఇవ్వా లి

0
449

ఈరోజు 11 గంటలకు విశాఖ ఉమ్మడి జిల్లా గ్రామ సేవకులు (విఆర్ ఏ) సంఘం ప్రతినిధులు జిల్లా సమన్వయ కర్త అధికారి (కలెక్టర్) హారేంద్ర ప్రసాద్  గా రినీ కలిసి తమ సమస్యలను విన్నవించారు. విఆర్ఓ. రికార్డు సహాయకుడు. అటెండర్. వాచ్ మెన్ ల గా అర్హత ఉన్న విఆర్ ఏలకు పదోన్నతి కల్పించాలని అనకాపల్లి . ఏ ఎస్ ఆర్. విశాఖ .జిల్లాలకు చెందిన సుమారు వంద మంది విఆర్ ఏలు వినతి పత్రం ఇచ్చారు జిల్లా సమన్వయ కర్త గారు మాట్లాడుతూ మీరు ఇచ్చిన విజ్ఞప్తులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియ జేస్తానన్నారు. జిల్లా ఉమ్మడి జిల్లా ల అధ్యక్షులు. కే. రవికుమార్. సత్యం. లు మాట్లాడుతూ ఇంతకు జిల్లా అధికారులు మా పై దయ చూపక పోతే ఈ నెల18 న విశాఖ లో గాంధీ బొమ్మ సర్కిల్ లో నిరసన చేపడుతామని అన్నారు. అంతకు స్పందించకపోతే రాష్ట్ర అధికారులకు తెలిసేలా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తా మని చెప్పారు

Search
Categories
Read More
Andhra Pradesh
ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతున్న ఆంధ్ర శబరిమలై..
  ఆధ్యాత్మిక క్షేత్రంగా విరజిల్లుతున్న ఆంధ్రా శబరిమలై పర్వతంపై ప్రత్యేక ఆకర్షణగా...
By BABJI DADALA 2026-02-21 12:56:11 0 548
Assam
Chandra Babu Naidu nara lokesh visit assam
అసోం రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
By G k Nookala 2026-05-12 12:29:19 0 208
Andhra Pradesh
మదనపల్లె టమాటా మార్కెట్‌లో ధరల పెరుగుదల.
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె టమాటా మార్కెట్‌లో టమాటా ధరలు గణనీయంగా పెరిగాయి. శుక్రవారం...
By Pagadala Venkateswar 2026-04-10 06:29:52 0 147
Andhra Pradesh
కడప మాచుపల్లి బస్టాండ్ లో ప్రజా సౌకర్యాల కల్పనకు అర్జీ
    మాచుపల్లి బస్టాండ్‌లో ప్రజలకు అత్యవసరంగా అవసరమైన పబ్లిక్ టాయిలెట్స్ మరియు...
By Benguluri Madhubabu 2026-07-10 13:52:04 0 161
Andhra Pradesh
A p new map with capital amaravathi
*అమరావతితో ఆంధ్రప్రదేశ్‌ కొత్త మ్యాప్.28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను ఏపీ డిజాస్టర్...
By G k Nookala 2026-04-05 03:16:18 0 283
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com