అండగా నిలిచినా మైనంపల్లి హనుమంతన్న

0
1K

ఈరోజు మౌలాలిలో నివాసం ఉండటం వంటి జాన్ టర్నల్ కి గత కొద్దిరోజులుగా యాక్సిడెంట్ కారణంగా అతని కాలు తీసేయడం జరిగింది చికిత్స నిమిత్తం జాలి హృదయంతో పేదల పెన్నిధి మన ప్రియతమ నాయకుడు మైనంపల్లి హనుమంతన్న గారు అక్షరాల 100000 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్ గారూ, ఆల్వాల్ కార్పొరేటర్ జితేందర్ అన్న గారు, మరియు బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ అన్న గారు, 141 డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, మైనార్టీ అధ్యక్షుడు ఫరీద్ గారు, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ సనాది శంకర్ అన్న గారు, కాంగ్రెస్ పార్టీ లీడర్ శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్ నిర్మాణానికి ప్రభుత్వ మద్దతు |
హైదరాబాద్ జిల్లా:హైదరాబాద్ జిల్లాలోని అదిత్య కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్‌కు సంబంధించి అనుమతుల...
By Bhuvaneswari Shanaga 2025-10-01 07:13:03 0 31
Andhra Pradesh
తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయం
వ్యక్తి అదృశ్యం 17 9 20 25వ తేదీన తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయం నుండి మాదినేని విజయ్...
By mahaboob basha 2025-09-19 14:21:33 0 122
Telangana
రాష్ట్ర కేబినెట్‌లో నూతన హైకోర్టు ప్రతిపాదన |
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో హైకోర్టు స్టేపై కీలక చర్చలు జరిగాయి. రాష్ట్రానికి ప్రత్యేక...
By Bhuvaneswari Shanaga 2025-10-11 06:10:02 0 26
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com