Iam a normal person. Iam willing to work on honest with public problems and soluetions.
-
-
-
-
-
Class of 12th class
-
-
Experience
3 Years -
Language
Telugu
-
Current Position
Constituency In-charge
-
State
Telangana -
Constituency
Malkajgiri -
District
Medchal -
Mandal | Tahasil | Sub Division
Malkajgiri
Pinned Post
Please log in to like, share and comment!
Recent Updates
-
బిఆర్ఎస్ నుండి కవిత అవుట్బిగ్ బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుండి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్0 Comments 0 Shares 63 Views 0 Reviews
-
అహ్మద్ గుడా 2 BHK కీసర మండల్ : ఈ కాలనీలో 41 బ్లాకులు ఒక్కొక్క బ్లాక్లో 108 ప్లాట్లు మొత్తం ఇక్కడ 4428 ప్లాట్లు రెండు పేజీలు ఉన్నాయి ఫేస్ 1 ఫేస్ 2 అయితే మీ ఇంట్లో మీరు వచ్చి ఉండాలి అని అధికారులు చెప్తున్నారు కానీ ఇక్కడ అరకొర సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్ కి వెళ్ళాలంటే సరైన సౌకర్యం లేదు పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి బస్ సరైన సౌకర్యం లేదు చాలా సమస్యలను డబుల్ బెడ్ రూమ్ నివాసితులు వ్యక్తం చేశారు ఫేస్ 1 జనరల్ సెక్రెటరీ షేక్ భాయ్ మరియు నివాసితుల మాటల్లో విందాం.0 Comments 0 Shares 95 Views 13 0 Reviews
-
అహ్మద్ గుడా 2 BHK కీసర మండల్ : ఈ కాలనీలో 41 బ్లాకులు ఒక్కొక్క బ్లాక్లో 108 ప్లాట్లు మొత్తం ఇక్కడ 4428 ప్లాట్లు రెండు పేజీలు ఉన్నాయి ఫేస్ 1 ఫేస్ 2 అయితే మీ ఇంట్లో మీరు వచ్చి ఉండాలి అని అధికారులు చెప్తున్నారు కానీ ఇక్కడ అరకొర సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్ కి వెళ్ళాలంటే సరైన సౌకర్యం లేదు పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి బస్ సరైన సౌకర్యం లేదు చాలా సమస్యలను డబుల్ బెడ్ రూమ్ నివాసితులు వ్యక్తం చేశారు ఫేస్ 1 జనరల్ సెక్రెటరీ షేక్ భాయ్ మరియు నివాసితుల మాటల్లో విందాం.అహ్మద్ గుడా 2 BHK కీసర మండల్ : ఈ కాలనీలో 41 బ్లాకులు ఒక్కొక్క బ్లాక్లో 108 ప్లాట్లు మొత్తం ఇక్కడ 4428 ప్లాట్లు రెండు పేజీలు ఉన్నాయి ఫేస్ 1 ఫేస్ 2 అయితే మీ ఇంట్లో మీరు వచ్చి ఉండాలి అని అధికారులు చెప్తున్నారు కానీ ఇక్కడ అరకొర సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్ కి వెళ్ళాలంటే సరైన సౌకర్యం లేదు పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి బస్ సరైన సౌకర్యం లేదు చాలా సమస్యలను డబుల్ బెడ్ రూమ్ నివాసితులు వ్యక్తం చేశారు ఫేస్ 1 జనరల్ సెక్రెటరీ షేక్ భాయ్ మరియు నివాసితుల మాటల్లో విందాం.
-
సమస్యలతో సతమతమవుతున్న టు బిహెచ్కె లబ్ధిదారులు అహ్మద్గూడాసమస్యలతో సతమతమవుతున్న టు బిహెచ్కె లబ్ధిదారులు అహ్మద్గూడా0 Comments 0 Shares 249 Views 4 0 Reviews
-
కీసర మండలం అహ్మద్గూడా 2BHK లబ్ధిదారుల సమస్యలు:కీసర మండలం అహ్మద్గూడా 2BHK లబ్ధిదారుల సమస్యలు:0 Comments 0 Shares 246 Views 7 0 Reviews
-
ఆగస్టు ఒకటి తారీకు నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు తప్పనిసరిరేపటి నుంచి టీచర్లకు ముఖగుర్తింపు హాజరు హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆగస్టు 1 నుంచి ముఖ గుర్తింపు హాజరు(ఎస్ఆర్ఎస్) అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, జనరల్ గురుకులాల్లో 1.20 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారందరికీ ముఖ గుర్తింపు హాజరు అమలు చేస్తారు. గతేడాది ఫిబ్రవరి నుంచి పెద్దపల్లి...0 Comments 0 Shares 140 Views 0 Reviews
-
ఆగస్టు ఒకటి తారీకు నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు తప్పనిసరిరేపటి నుంచి టీచర్లకు ముఖగుర్తింపు హాజరు హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆగస్టు 1 నుంచి ముఖ గుర్తింపు హాజరు(ఎస్ఆర్ఎస్) అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, జనరల్ గురుకులాల్లో 1.20 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారందరికీ ముఖ గుర్తింపు హాజరు అమలు చేస్తారు. గతేడాది ఫిబ్రవరి నుంచి పెద్దపల్లి...0 Comments 1 Shares 870 Views 0 Reviews
-
బాల సరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల ప్రారంభం : 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్*బాలసరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల పనులను ప్రారంభించిన కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ బాలసరస్వతి నగర్ లో అధికారులతో కలిసి పర్యటించడం జరిగింది. ఈ సందర్బంగా వర్షపు నీటి భూమి లోకి పంపి భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంత పనులను ప్రారంభించడం జరిగింది. డివిజన్ పరిధిలో దాదాపు 11 లక్షల రూపాయలతో పూర్తి పనులు చేపట్టనుండగా దాదాపు 50 వేల రూపాయలతో బాలసరస్వతి నగర్ లో ఇంకుడు గుంత...0 Comments 0 Shares 144 Views 0 Reviews
-
బాల సరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల ప్రారంభం : 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్*బాలసరస్వతి నగర్ లో ఇంకుడు గుంతల పనులను ప్రారంభించిన కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ బాలసరస్వతి నగర్ లో అధికారులతో కలిసి పర్యటించడం జరిగింది. ఈ సందర్బంగా వర్షపు నీటి భూమి లోకి పంపి భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంత పనులను ప్రారంభించడం జరిగింది. డివిజన్ పరిధిలో దాదాపు 11 లక్షల రూపాయలతో పూర్తి పనులు చేపట్టనుండగా దాదాపు 50 వేల రూపాయలతో బాలసరస్వతి నగర్ లో ఇంకుడు గుంత...0 Comments 1 Shares 876 Views 0 Reviews
-
బలరాంనగర్ లో దాదాపు 28 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభం*
ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్గిరి డివిజన్ బలరాంనగర్ లో దాదాపు 28 లక్షల రూపాయల వ్యయం తో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులు అధికారులు మరియు స్థానికులతో కలిసి ప్రారంభించడం జరిగింది.
అదే విధంగా దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించడం జరిగింది.
ఈ సందర్బంగా గత ఎన్నో సంవత్సరాలుగా నలిగి పోతున్న సమస్యలను పరిష్కరించడం పట్ల
స్థానికులు హర్షం వ్యక్తం చేసారు.
వర్షాలు తగ్గగానే పూర్తి స్థాయిలు పనులు వేగవంతం చేస్తామని అధికారులు అన్నారు.
భారత్ ఆవాజ్ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్చార్జి రిపోర్టర్
వి ఏ చారి
9640921229
మీ బస్తీలో గాని మీ కాలనీలో గాని ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకు రాగలరు.
ఓన్లీ వాట్స్అప్ డోంట్ కాల్0 Comments 0 Shares 149 Views 17 0 Reviews -
బలరాంనగర్ లో దాదాపు 28 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభం*
ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్గిరి డివిజన్ బలరాంనగర్ లో దాదాపు 28 లక్షల రూపాయల వ్యయం తో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులు అధికారులు మరియు స్థానికులతో కలిసి ప్రారంభించడం జరిగింది.
అదే విధంగా దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించడం జరిగింది.
ఈ సందర్బంగా గత ఎన్నో సంవత్సరాలుగా నలిగి పోతున్న సమస్యలను పరిష్కరించడం పట్ల
స్థానికులు హర్షం వ్యక్తం చేసారు.
వర్షాలు తగ్గగానే పూర్తి స్థాయిలు పనులు వేగవంతం చేస్తామని అధికారులు అన్నారు.
భారత్ ఆవాజ్ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్చార్జి రిపోర్టర్
వి ఏ చారి
9640921229
మీ బస్తీలో గాని మీ కాలనీలో గాని ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకు రాగలరు.
ఓన్లీ వాట్స్అప్ డోంట్ కాల్బలరాంనగర్ లో దాదాపు 28 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభం* ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్గిరి డివిజన్ బలరాంనగర్ లో దాదాపు 28 లక్షల రూపాయల వ్యయం తో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులు అధికారులు మరియు స్థానికులతో కలిసి ప్రారంభించడం జరిగింది. అదే విధంగా దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా గత ఎన్నో సంవత్సరాలుగా నలిగి పోతున్న సమస్యలను పరిష్కరించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేసారు. వర్షాలు తగ్గగానే పూర్తి స్థాయిలు పనులు వేగవంతం చేస్తామని అధికారులు అన్నారు. భారత్ ఆవాజ్ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్చార్జి రిపోర్టర్ వి ఏ చారి 9640921229 మీ బస్తీలో గాని మీ కాలనీలో గాని ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకు రాగలరు. ఓన్లీ వాట్స్అప్ డోంట్ కాల్0 Comments 1 Shares 496 Views 17 0 Reviews -
మల్కాజ్గిరి ఏఎస్ రావు నగర్: భరత్ నగర్ ఎక్స్ రోడ్ నుంచి స్ట్రెయిట్ గా ఏఎస్ రావు నగర్ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ మెయిన్ రోడ్డుకు టచ్ అవుతుంది.గత కొన్ని నెలలుగా రోడ్డు పూర్తిగా గుంతల మయం ప్రజలు ప్రయాణం చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ప్రొద్దుట లేచి స్కూల్ పిల్లలను కాలేజ్ పిల్లలను డ్యూటీ కి వెళ్లే వాళ్ళు తర్వాత కాలినడకన వెళ్లే వాళ్ళు చాలా మంది గత కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. డ్రైనేజీ వేశారు రోడ్డు వేయడం మరిచారు సదరు శాఖకు సంబంధించిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది ప్రశ్నార్థకం ఈ రోడ్డు మీద వెళ్లే వాహనాలు నానా రకాల ఇబ్బందులతో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నవి కాబట్టి త్వరగా అధికారులు చర్య తీసుకొని కాలినివాసులను ప్రజలను ఏ ప్రమాదానికి గురికాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
భారత్ ఆవాజ్ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్చార్జ్ రిపోర్టర్
వి ఏ చారి
9640921229
ఓన్లీ వాట్స్అప్ డోంట్ కాల్
కాలనీలో గాని బస్తీలో గాని ఎటువంటి సమస్యలు ఉన్న మా దృష్టికి తీసుకు రాగలరని మా యొక్క మనవి.
0 Comments 0 Shares 150 Views 33 0 Reviews -

మల్కాజ్గిరి ఏఎస్ రావు నగర్: భరత్ నగర్ ఎక్స్ రోడ్ నుంచి స్ట్రెయిట్ గా ఏఎస్ రావు నగర్ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ మెయిన్ రోడ్డుకు టచ్ అవుతుంది.గత కొన్ని నెలలుగా రోడ్డు పూర్తిగా గుంతల మయం ప్రజలు ప్రయాణం చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ప్రొద్దుట లేచి స్కూల్ పిల్లలను కాలేజ్ పిల్లలను డ్యూటీ కి వెళ్లే వాళ్ళు తర్వాత కాలినడకన వెళ్లే వాళ్ళు చాలా మంది గత కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. డ్రైనేజీ వేశారు రోడ్డు వేయడం మరిచారు సదరు శాఖకు సంబంధించిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది ప్రశ్నార్థకం ఈ రోడ్డు మీద వెళ్లే వాహనాలు నానా రకాల ఇబ్బందులతో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నవి కాబట్టి త్వరగా అధికారులు చర్య తీసుకొని కాలినివాసులను ప్రజలను ఏ ప్రమాదానికి గురికాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భారత్ ఆవాజ్ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్చార్జ్ రిపోర్టర్ వి ఏ చారి 9640921229 ఓన్లీ వాట్స్అప్ డోంట్ కాల్ కాలనీలో గాని బస్తీలో గాని ఎటువంటి సమస్యలు ఉన్న మా దృష్టికి తీసుకు రాగలరని మా యొక్క మనవి.0 Comments 1 Shares 797 Views 33 0 Reviews -
మల్కాజ్గిరి: ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ చెత్త పికప్ పాయింట్ వచ్చి నరసింహ రెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర ఉంది ఇక్కడ కూడా చెత్త దారుణంగా వేయడం జరుగుతుంది ఈ చెత్త ద్వారా దోమ యొక్క లార్వా ఏర్పడి దోమలు అతిగా వ్యాపించే అవకాశం కాబట్టి ప్రజలకు టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ వ్యాధుల నుంచి రక్షించాలని చెప్పి కాలనీవాసులు మన సానిటేషన్ అధికారులను జిహెచ్ఎంసి అధికారులను కోరడం ఇక్కడ వాయిస్ కు సంబంధించింది కానీ లేకపోతే సీసీ కెమెరాలు ఏర్పాటు చర్యలు తీసుకుని మాకు శాశ్వతమైన పరిష్కారం కావాలని ఇక్కడ కాలనీవాసులు కోరుకోవడం జరుగుతుంది.
భారత్ ఆవాజ్ మల్కాజ్గిరి ఇన్చార్జి రిపోర్టర్
వి ఏ చారి -

వి ఏ చారిమల్కాజ్గిరి: ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ చెత్త పికప్ పాయింట్ వచ్చి నరసింహ రెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర ఉంది ఇక్కడ కూడా చెత్త దారుణంగా వేయడం జరుగుతుంది ఈ చెత్త ద్వారా దోమ యొక్క లార్వా ఏర్పడి దోమలు అతిగా వ్యాపించే అవకాశం కాబట్టి ప్రజలకు టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ వ్యాధుల నుంచి రక్షించాలని చెప్పి కాలనీవాసులు మన సానిటేషన్ అధికారులను జిహెచ్ఎంసి అధికారులను కోరడం ఇక్కడ వాయిస్ కు సంబంధించింది కానీ లేకపోతే సీసీ కెమెరాలు ఏర్పాటు చర్యలు తీసుకుని మాకు శాశ్వతమైన పరిష్కారం కావాలని ఇక్కడ కాలనీవాసులు కోరుకోవడం జరుగుతుంది. భారత్ ఆవాజ్ మల్కాజ్గిరి ఇన్చార్జి రిపోర్టర్ వి ఏ చారి0 Comments 1 Shares 563 Views 21 0 Reviews -
మల్కాజ్గిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ : ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వీడియో ఈస్ట్ ఆనంద్ బాగ్ నుంచి జడ్ టి ఎస్ ఎక్స్ రోడ్ వెళ్లే దారి ఇక్కడ ఈ వీడియోలో చెత్త ఇలా రోడ్డుకు ఒకవైపును మొత్తం పేరుకుపోయి ఉందో చూడండి ఇక్కడ చికెన్ వేస్టు, ప్లాస్టిక్ కవర్లు గృహంలో పాడైపోయినటువంటి పనికిరాని వస్తువులు,నారా పీచు, అలాగే ఇంకా తదితరాలు రోడ్డుకి ఇటువైపున వేయడం జరుగుతుంది. పేరుకుపోయిన చెత్త వలన దోమల లార్వా పెరిగి దోమలు ప్రభలే అవకాశం ఉంది దీనివల్ల టైఫాయిడ్ డెంగు మలేరియా వ్యాధులు ప్రజలకు వ్యాపించే అవకాశం ఉన్నందున దయచేసి సానిటేషన్ సంబంధించిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఒకసారి ప్రశ్నార్థకం కాబట్టి దీని మీద తగిన చర్యలు తీసుకొని ఇక్కడ చెత్త వేయకుండా నివారణ చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు ప్రజలు విన్నవించడం జరుగుతుంది. త్వరలో దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది.
భారత్ ఆవాజ్ మల్కాజ్గిరి ఇన్చార్జి రిపోర్టర్
వి ఏ చారి0 Comments 0 Shares 152 Views 14 0 Reviews -

వి ఏ చారిమల్కాజ్గిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ : ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వీడియో ఈస్ట్ ఆనంద్ బాగ్ నుంచి జడ్ టి ఎస్ ఎక్స్ రోడ్ వెళ్లే దారి ఇక్కడ ఈ వీడియోలో చెత్త ఇలా రోడ్డుకు ఒకవైపును మొత్తం పేరుకుపోయి ఉందో చూడండి ఇక్కడ చికెన్ వేస్టు, ప్లాస్టిక్ కవర్లు గృహంలో పాడైపోయినటువంటి పనికిరాని వస్తువులు,నారా పీచు, అలాగే ఇంకా తదితరాలు రోడ్డుకి ఇటువైపున వేయడం జరుగుతుంది. పేరుకుపోయిన చెత్త వలన దోమల లార్వా పెరిగి దోమలు ప్రభలే అవకాశం ఉంది దీనివల్ల టైఫాయిడ్ డెంగు మలేరియా వ్యాధులు ప్రజలకు వ్యాపించే అవకాశం ఉన్నందున దయచేసి సానిటేషన్ సంబంధించిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఒకసారి ప్రశ్నార్థకం కాబట్టి దీని మీద తగిన చర్యలు తీసుకొని ఇక్కడ చెత్త వేయకుండా నివారణ చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు ప్రజలు విన్నవించడం జరుగుతుంది. త్వరలో దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. భారత్ ఆవాజ్ మల్కాజ్గిరి ఇన్చార్జి రిపోర్టర్ వి ఏ చారి0 Comments 1 Shares 487 Views 14 0 Reviews
More Stories