విద్యుత్ ప్రమాదం లో మరణించిన జెన్కో కాంట్రాక్ట్ కార్మికుడు :చింతూరు
Posted 2026-08-11 19:59:24
0
182
చింతూరు మండలం మోతూగూడెం జెన్కో లో మంగళవారం ప్రమాదవశత్తు విద్యుత్ ఘాతం తో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి. జెన్కో లో కాంట్రాక్టు కార్మికుడు మడివి ముత్తయ్య (గూడూరు )విధి నిర్వహణలో కరెంటు షాక్ తో చనిపోవడం జరిగింది. పై అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇది జరిగిందని చెప్పి సిఐటియు ఆధ్వర్యంలో నాలుగు గంటల పాటు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఆందోళనతో దిగివచ్చిన అధికారులు కుటుంబానికి నష్టపరిహారంగా 27 లక్షలు రూపాయలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, బాధ్యుల పైన తక్షణ చర్యలకు డిమాండ్ చేయడం జరిగింది. మృతుని తరుపున డిమాండ్లకు అంగీకరిస్తూ లిఖితపూర్వకంగా జన్కో అధికారులు CE, SE గార్లు హామీ పత్రం రాసి ఇవ్వడం జరిగింది.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"సంస్కృతిని కాపాడుకుందాం: కురుమ సంఘం కృషిని కొనియాడిన ఈటల.|
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : చెంగిచెర్లలోని బీరప్ప - కామరతి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం...
పుంగనూరు డివిజన్లో 34 వేల బస్తాల యూరియా పంపిణీ
పుంగనూరు సబ్ డివిజన్ పరిధిలోని 8 మండలాలలో జనవరి 10 నాటికి 34,811 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు...
Ap District Court Results Today Check In Below Subject Link Provided
ఏపీ జిల్లా కోర్టు ఫలితాలు విడుదల
AP District Court Results 2025
స్కిల్...
మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి వేడుకల్లో : మంచిర్యాల మేయర్, డిప్యూటీ మేయర్
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు,సామాజిక కార్యకర్త,మహిళా విద్య, కుల నిర్మూలన, సామాజిక...
Tirumala: తిరుమలకు వెళుతున్న కారులో అలిపిరి వద్ద భారీగా నగదు స్వాధీనం.
అలిపిరి వద్ద సాధారణ తనిఖీల్లో రూ.60 లక్షల నగదును గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది
నాణేల మార్పిడి...