నల్ల పోచమ్మ అమ్మవారి సేవలో" బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్...
Posted 2026-08-08 01:23:45
0
115
కుత్బుల్లాపూర్ డివిజన్ సంజీవయ్య నగర్ లోని శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక పూజల్లో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యాదగిరి, జె. విజయ్ గుప్త, పెంటని ఉమామహేశ్వర్, జూలూరి వీరేందర్ గుప్త, దాస్, కనకయ్య, క్రిష్ణ చారి, గంగాధర్, విజయ్, శ్రీధర్, దుర్గా పతి, రాజు, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, రాకేష్ జాలిగం, అజయ్, సిద్దులు, నసీరుద్దీన్, నగేష్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గంజాయి మత్తు నుంచి యువతను కాపాడుదాం:పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*
*మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి... లేకపోతే జైలుకే*
*డి-అడిక్షన్...
Gujarat Strengthens Environment and Wildlife Conservation
Gujarat continues to reinforce its commitment to environmental protection and wildlife...
కొల్లబైలులో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం - పునీత్.
మదనపల్లి మండలం కొల్లబైలు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 629/2 ప్రభుత్వ భూమిని ఆక్రమించి...
పేద ప్రజల వైద్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ : ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నిమ్స్ హాస్పటల్ లో వైద్య ఖర్చుల కోసం...
ఒత్తిడిని జయించేలా: ఏపీ పోలీసుల సరికొత్త అడుగు
Content: నిరంతర డ్యూటీలు, కఠినమైన సవాళ్లతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పోలీసు సిబ్బంది మానసిక...