కొల్లబైలులో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం - పునీత్.

0
179

మదనపల్లి మండలం కొల్లబైలు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 629/2 ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా ప్లాట్లు విక్రయిస్తున్నారని బహుజన యువసేన (BYS) అధ్యక్షుడు పునీత్ కుమార్ జిల్లా కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. హైకోర్టు కేసు కొనసాగుతున్నప్పటికీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పనులు జరుగుతున్నాయని, అధికారుల అండదండలతోనే అక్రమాలు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. తక్షణమే విచారణ చేసి అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
44వ జాతీయ యోగ చాంపియన్ షిప్ 2025-26 ప్రారంభోత్సవ కార్యక్రమం..
జిల్లెలమూడి శ్రీవిశ్వ జనని పరిషత్... అమ్మ ప్రాంగణంనందు ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం.. బాపట్ల :...
By Gadiyapudi Narendra 2025-12-27 11:05:28 0 699
Telangana
షవర్ బాత్ చేసిన గణేష్ మహరాజ్.
హైదరాబాద్ జిల్లా. సికింద్రాబాద్ :  గణేష్ మహారాజ్ షవర్ బాత్ చేయడమేంటి అని ఆశ్చర్య పోతున్నారా?...
By Sidhu Maroju 2025-09-03 18:48:28 0 460
Andhra Pradesh
రేపు మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం... పీఎంఓ అధికారిక ప్రకటన విడుదల.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (ఆగస్టు 1) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ...
By Pagadala Venkateswar 2026-07-31 10:00:26 1 155
Andhra Pradesh
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన శంకుస్థాపన.
AP: చిత్తూరు జిల్లా నగరిలో సీఎం చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో...
By Pagadala Venkateswar 2026-01-24 10:08:18 0 201
Telangana
"కరీంనగర్ నిందితుల ఫోటోలు ఇవే! - అప్రమత్తమైన అల్వాల్ పోలీసులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కరీంనగర్ పట్టణంలో సంచలనం సృష్టించిన జ్యువెల్లరీ దుకాణం దోపిడీ కేసులో...
By Sidhu Maroju 2026-05-03 15:00:05 0 521
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com