ఆసిఫాబాద్ నూతన DMHOగా డాక్టర్ నాగేంద్ర నియామకం
Posted 2026-08-06 04:05:16
0
394
🎤ఆసిఫాబాద్ (భరత్ ఆవాజ్ న్యూస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO)గా డాక్టర్ సిడాం నాగేంద్ర నియమితులయ్యారు. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఇన్ఛార్జ్‌గా ఉన్న డాక్టర్ సీతారాం స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఉషేగాం పీహెచ్‌సీ వైద్యాధికారిగా ఉన్న డాక్టర్ నాగేంద్ర. జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Saraswathi antya puskharalu
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర త్రివేణీ సంగమ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి...
నిజామాబాద్: జర్నలిస్టులకు ఉచిత హెల్త్‌కార్డ్ పాంపిని
నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో జర్నలిస్టులకు వెల్నెస్ ఆసుపత్రి అందించిన ఉచిత హెల్త్ కార్డుల...
అక్రమ కట్టడంపై అధికారుల కొరడా
*తాడేపల్లి*
*అక్రమ కట్టడంపై అధికారుల కొరడా...*
*నిబంధనలను అతిక్రమించి, అనుమతులు...
నాటుసారా విక్రయాలపై దాడులు, మహిళ అరెస్ట్
జియమ్మవలస మండలం చినమేరంగి గ్రామ సమీపంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.నాటుసారా...
KCR సంచలన నిర్ణయం: పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి...