ఆసిఫాబాద్ నూతన DMHOగా డాక్టర్ నాగేంద్ర నియామకం

0
395

🎤ఆసిఫాబాద్ (భరత్ ఆవాజ్ న్యూస్)  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO)గా డాక్టర్ సిడాం నాగేంద్ర నియమితులయ్యారు. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఇన్ఛార్జ్‌గా ఉన్న డాక్టర్ సీతారాం స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఉషేగాం పీహెచ్‌సీ వైద్యాధికారిగా ఉన్న డాక్టర్ నాగేంద్ర. జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రభుత్వ కమ్యూనిటీ పర్పస్ (CP) భూముల కబ్జాలపై బహుజన యువసేన (BYS) ఆగ్రహం వ్యక్తం చేసింది.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ లేఅవుట్లలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన...
By Pagadala Venkateswar 2026-07-14 09:44:00 0 109
Andhra Pradesh
పుంగనూరు:గంగమ్మ వీడియో వైరల్
పుంగనూరు చరిత్ర, శ్రీసుగుటూరు గంగమ్మ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఓ వీడియోను సినీ నటుడు సప్తగిరి...
By Kothuru Murali 2026-02-22 11:00:04 0 197
Kerala
Kerala Private Bus Operators to Strike from July 22
Negotiations between Kerala’s private bus operators and the Transport Ministry have...
By Bharat Aawaz 2025-07-17 06:51:41 0 2K
Andhra Pradesh
పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నూతన శుభాకాంక్షలు తెలిపిన: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన పార్టీ నాయకులకు ఆంగ్ల నూతన సంవత్సర...
By John Baji 2025-12-31 18:32:00 0 222
Chandigarh
Chandigarh Strengthens Healthcare and Public Services
Chandigarh has undertaken several measures to enhance healthcare infrastructure and public health...
By Fathima Safa 2026-06-25 11:21:23 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com