అక్రమ కట్టడంపై అధికారుల కొరడా

0
249

*తాడేపల్లి*

 

*అక్రమ కట్టడంపై అధికారుల కొరడా...*

 

*నిబంధనలను అతిక్రమించి, అనుమతులు లేకుండా తాడేపల్లి పట్టణ పరిధిలోని మహానాడు ప్రాంతంలో నిర్మిస్తున్న ఓ బహుళ అంతస్తుల భవనాన్ని మున్సిపల్ అధికారులు శుక్రవారం కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు....*

 

*అయితే సదరు భవనం మూడో అంతస్తు కట్టేదాక అధికారులు కళ్ళు మూసుకొని ఉన్నారా.....అనేది ప్రశ్నర్ధకంగా ఉంది...*

 

*ఎవరైనా చిరు వ్యాపారులు పొట్టకూటి కోసం రోడ్ పక్కన చిన్న షెడ్ వేసుకోవడానికి ప్రయత్నిస్తే...ఆఘమేఘాల మీద చర్యలు తీసుకునే అధికారులు... ఈ భవనం విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక రాజకీయ కోణాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం...*

 

*సదరు బిల్డింగ్ పై సోషల్ మీడియాలో కథనాలు, పలువురి ఫిర్యాదులు కారణంగా...చర్యలు తీసుకుంటున్న మున్సిపల్ అధికారులు...*

 

*ఆ కూల్చివేత ప్రక్రియ ను కవర్ చేసేందుకు వెళ్లిన ఓ మీడియా ప్రతినిదిపై,ఓ ప్లానింగ్ అధికారి చిందులు తొక్కడం చర్చనీయాంశం..*

 

*వార్తలు కవర్ చేయడానికి కూడా అనుమతి తీసుకోవాలంటూ ఆ అధికారి...చెప్పడం విశేషం...*

 

*అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అరికట్టలేని అధికారులు... ఇలా విచిత్రంగా ప్రవర్తించడం విమర్శలకు తావిస్తోంది*

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య: 2 వాహనాలు దగ్ధం.
శుక్రవారం రాత్రి అన్నమయ్య జిల్లాలోని పుంగునూరు మండలం సుగాలిమిట్ట వద్ద ముంబై- చెన్నై జాతీయ...
By Pagadala Venkateswar 2026-06-06 05:38:15 0 126
Andhra Pradesh
పుంగనూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్మానం
పుంగనూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు పదవ తరగతి పరీక్షలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ప్రతిభ...
By Kothuru Murali 2026-05-07 12:09:25 0 130
Andhra Pradesh
*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటి శాఖా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు....**
*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటి శాఖా...
By Chennaiah Kati 2026-02-19 07:36:31 0 435
Andhra Pradesh
భవాని దీక్షల విరమణ సేవలో జిల్లా ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు
*భవాని దీక్ష విరమణ సేవలో జిల్లా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు*  ఇంద్రకీలాద్రిలో జరుగుతున్న భవాని...
By Rajini Kumari 2025-12-14 13:24:56 0 269
Andhra Pradesh
Chandrababu Naidu: తిరుమల లడ్డూ వివాదం .. సీఎం, పవన్ పై డీఎస్పీ ఫిర్యాదు.
సెలవులో ఉన్న డీఎస్పీ దేవరకొండ నాగవరప్రసాద్ నుంచి ఫిర్యాదు లడ్డూపై దుష్ప్రచారంతో భక్తుల మనోభావాలు...
By Pagadala Venkateswar 2026-03-02 04:36:17 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com