చింతూరు శబరి, సోకిలేరు ఉగ్రరూపం.. స్తంభించిన రాకపోకలు!
Posted 2026-07-31 17:17:52
0
174
పోలవరం జిల్లా చింతూరు మండలం నుండి వి,ఆర్,పురం మండలనికి ప్రధాన రహదారి పై వున్న సోకిలేరు వాగుపై బ్రిడ్జి ఆకుని వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వి.ఆర్.పురం - చింతూరు మండలాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.ముందుగానే గర్భిణీలను, అనారోగ్యంతో ఉన్నవారిని నాటు పడవలు, రహదారి మీదుగా చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తలతో నాటు పడవలు, బోట్లు అలాగే NDRF సిబ్బందిని సహాయక చర్యలకు అధికారులను కూడా అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రిజర్వేషన్లు కుల ఆధారంగా కొనసాగాలా..? లేక ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే ఉండాలా...?
దేశంలో రిజర్వేషన్ వ్యవస్థపై మరోసారి వేడెక్కే చర్చ మొదలైంది. సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనలు,...
Inauguration of Google data centre
నాడు 1999లో ఏపీలో ఎయిర్‌టెల్‌ను ప్రారంభించిన చంద్రబాబు గారు. ఈ రోజు గూగుల్ డేటా...
Title IIT Ropar Unveils HackCore 2026: Powering Future Innovation
IIT Ropar has officially launched "HackCore 2026," a landmark collaborative initiative alongside...
అమరజీవి పొట్టి శ్రీరాములు కి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి ఎమ్మెల్సీ రుహుళ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ
15-12-2025
ప్రచురణార్ధం
అమరజీవి పొట్టిశ్రీరాములుకి ఘన నివాళులర్పించిన...
సిరిసిల్ల : పెళ్లయిన నెలకే యువకుడి దుర్మరణం..!
వీర్నపల్లి మండలంలోని వెంకటాయని చెరువులో మునిగి భూక్య ప్రశాంత్ (25) సం" మృతి చెందిన ఘటన...