సిరిసిల్ల : పెళ్లయిన నెలకే యువకుడి దుర్మరణం..!
Posted 2026-06-12 06:10:10
0
112
వీర్నపల్లి మండలంలోని వెంకటాయని చెరువులో మునిగి భూక్య ప్రశాంత్ (25) సం" మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నిలిపింది. బాబాయ్ చెరువు తాండకు చెందిన ప్రశాంత్. అక్కల తర్వాత పుట్టిన ఏకైక కుమారుడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఏడేళ్ల క్రితమే తండ్రి రామదాసు విద్యుత్ షాక్ తో చనిపోగా, గత మే 13న ప్రశాంతకు శిరీషతో వివాహమైంది.పెళ్లయిన నెల రోజులకే ఇంటి దీపం మారిపోవడం ఆ కుటుంబం కన్నీరు మున్నిరవుతొంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రజల కష్టాలు - సివరేజ్ పనులకు శ్రీకారం చుట్టిన కార్పొరేటర్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల...
కొండ ప్రాంత ప్రజలకు అండగా సుజనా చౌదరి
కొండ ప్రాంత వాసులకు బాసటగా ఎమ్మెల్యే సుజనా చౌదరి..
...
కడిమెట్ల గ్రామంలో తాగునీటి కొరత
కడిమెట్ల గ్రామంలో తాగునీటి కొరత ఉండడంతో అధికారులు నిర్లక్ష్యం వల్ల MRO పంచాయతీ సెక్రెటరీ...
పుంగునూరు: ఫిట్స్ రావడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు
పుంగనూరు మండలం, ఈడీగపల్లె చెక్ పోస్ట్ వద్ద ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ గుర్తు తెలియని...
పదో తరగతిలో 100% ఫలితాలే లక్ష్యం : నిర్మల్ కలెక్టర్
పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని...