నిజామాబాద్

0
150

ఈరోజు 27వ డివిజన్‌లోని మెయిన్ రోడ్డుపై ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) లైన్‌కు సంబంధించిన మ్యాన్‌హోల్స్ అన్నీ బ్లాక్ కావడంతో డ్రైనేజ్ నీరు నిలిచిపోయి ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది.

విషయాన్ని వెంటనే గుర్తించి పబ్లిక్ హెల్త్ అధికారులను క్షేత్రస్థాయికి పిలిపించి, జెట్టింగ్ మిషన్ ద్వారా మ్యాన్‌హోల్స్‌ను పూర్తిగా శుభ్రం చేయించడం జరిగింది. దీంతో డ్రైనేజ్ ప్రవాహం తిరిగి సక్రమంగా కొనసాగి సమస్య పరిష్కారమైంది.కల్పే అర్చన చిరంజీవి27వ డివిజన్ కార్పొరేటర్

Search
Categories
Read More
Andhra Pradesh
చింతూరు: పొల్లూరు జలపాతంలో ప్రమాద వశత్తు నీటిలో మునిగి యువకుడి మృతి!
చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పొల్లూరు జలపాతం వద్ద ఒక ఘోర ప్రమాదం...
By Shyamala Yadagiri 2026-06-05 11:18:09 0 239
Telangana
Sex Racket Busted in Banjara Hills |
Hyderabad: The Commissioner’s Task Force, West Zone, along with Banjara Hills Police,...
By Sidhu Maroju 2025-10-23 14:22:13 0 315
Andhra Pradesh
డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్: సీఎం చంద్రబాబు.
డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్: సీఎం చంద్రబాబు 29-04-2026 Wed 21:06 | Andhra...
By Pagadala Venkateswar 2026-04-30 04:40:23 0 136
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న హరిప్రసాద్ ను మదనపల్లె డిసిఆర్బికి బదిలీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న హరిప్రసాద్ ను మదనపల్లె...
By Kothuru Murali 2026-01-10 10:18:20 0 230
Chandigarh
Chandigarh to Roll Out Monthly Parking Pass Across the City
In a move towards simplifying city transport and parking, the Chandigarh Municipal Corporation...
By Bharat Aawaz 2025-07-17 06:00:46 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com