అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న హరిప్రసాద్ ను మదనపల్లె డిసిఆర్బికి బదిలీ
Posted 2026-01-10 10:18:20
0
230
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న హరిప్రసాద్ ను మదనపల్లె డిసిఆర్బికి బదిలీ చేస్తూ అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కూనుబిల్లి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా, అన్నమయ్య డీఎస్బి వన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై ఆన్సర్ భాష ను పుంగనూరు ఎస్సైగా బదిలీ చేశారు. ఈ బదిలీలు పోలీసు శాఖలో భాగంగా జరిగాయి# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
*చైనీస్ మాంజాపై ఉక్కుపాదం
*చైనీస్ మాంజాపై ఉక్కుపాదం*
*విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్ కేసులు*...
నల్లగుంట్ల గ్రామానికి రూ. 2 కోట్ల తారు రోడ్డు పనులకు శంకుస్థాపన- అభివృద్ధి దిశకు మరో ముందడుగు!
నల్లగుంట్ల గ్రామానికి రూ.2 కోట్ల తారు రోడ్డు పనులకు శంకుస్థాపన – అభివృద్ధి దిశగా మరో ...
శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు.
అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు,...
కేసీఆర్ మొండి అయితే నేను జగ మొండిని... కవిత
గులాబీ గూటిలో సెగలు : కవితక్క కొత్త పార్టీ? కేసీఆర్‌ను రంగంలోకి దించుతున్న కేటీఆర్,హరీష్!...
వినాయక చవితి మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి
భారత్ ఆవాజ్ న్యూస్ : నల్లచెరువు వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో...