AP మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు
Posted 2026-07-29 23:49:47
0
149
అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు – "నమస్తే ఎమ్మిగనూరు – ప్రజా సమస్యలపై పోరుబాట" పోస్టర్‌ను ఆవిష్కరించిన అధినేత చేతులు మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తల్లిదండ్రులారా మీ పిల్లలు జాగ్రత్త
✍️......*తల్లిదండ్రులారా....* *మీ పిల్లలు జాగ్రత్త*
...
యాదమ్మ నగర్ లో ముగ్గుల ముచ్చట్లు : విజేతలకు నగదు పురస్కారం .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 135 డివిజన్ లోని యాదమ్మ నగర్...
మదనపల్లి జిల్లా ఏర్పడినందుకు వ్యక్తం చేసినఅందుకు వివిధ ప్రజా నాయకులు పాల్గొన్నారు
మదనపల్లె జిల్లా ఏర్పాటు ప్రకటన సందర్భంగా చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలో టీడీపీ, బీజేపీ, జనసేన...
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం గురించి డోర్ టు డోర్ కార్యక్రమం
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం...
నేను బీజేపీకి మద్దతు ఇస్తాను కానీ.. రేపిస్టులకు, లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కాదని కుండబద్దలు...రష్మీ గౌతమ్
బండి భగీరథ్ పోక్సో కేసుపై యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన పోస్టు
నేను బీజేపీకి మద్దతు ఇస్తాను...