తల్లిదండ్రులారా మీ పిల్లలు జాగ్రత్త

0
216

✍️......*తల్లిదండ్రులారా....* *మీ పిల్లలు జాగ్రత్త* 

 

ఫ్రెండ్‌షిప్…నమ్మకం… 

చివరికి వీడియో....!

 

ఇది ప్రేమ కాదు.... వేట, 

అమాయకపు అమ్మాయిల కోసం..... మృగాల వేట

 

కోచింగ్ సెంటర్లు, కాలేజీలు....

చదువు మొదలు కాకముందే 

టార్గెట్ ఫిక్స్ అవుతుంది.

 

10th, 11th, 12th తరగతులు చదివే 

15–17 ఏళ్ల అమాయక అమ్మాయిలు.

 

ఒక అబ్బాయి వస్తాడు, 

ఫ్రెండ్ అవుతాడు...

అవసరం లేని చోట కూడా 

హెల్ప్ చేస్తాడు,

గిఫ్ట్స్ ఇస్తాడు, సినిమా, షికారు, పార్క్అంటూ....

బయటకి తీసుకెళ్తాడు.

 

నమ్మకం ఒక్క రోజులో రాదు

నువ్వు ‘ సేఫ్ ’ అని నమ్మే వరకు వాడు ఆగుతాడు, 

ఆ తర్వాతే ఉచ్చు బిగిస్తాడు.

 

ఒక రోజు వాడి రూమ్ కి

“ఏమీ కాదు… 

రిలాక్స్ అవ్వడానికే వచ్చాను”

అని నువ్వు నమ్ముతావు,

అక్కడే గేమ్ మారిపోతుంది.

తిండిలో ఏదో కలుస్తుంది,

శరీరం బలహీనమవుతుంది,  

గళం మూగదవుతుంది…

 

మత్తు వదలి లేచే సరికి...

చుట్టూ కొన్ని మృగాలు, 

కెమెరా ఆన్ లో

నీ జీవితం రికార్డ్ తో, 

 

కధ అక్కడితో ఆగదు...

అదే వీడియోతో నీ పై కంట్రోల్ 

మొదలవుతుంది.

 

నీ భయం, ఆవేదన, ఆక్రందన వాళ్ల ఆయుధాలు, 

నీ మౌనం వాళ్ల బలం.

 

డబ్బు అడుగుతారు.

ఇవ్వలేకపోతే 

మళ్లీ అదే పని చేయిస్తారు.

ఒక్కసారి కాదు....మళ్లీ మళ్లీ.

 

అక్కడి తో కూడా ఆగదు, 

ఇంకోళ్ల దగ్గరికి పంపించడం 

మొదలవుతుంది.

వాడు ఒంటరిగా రాడు... 

వాడి వెనుక ఒక నెట్‌వర్క్ ఉంటుంది.

 

ఒక్కో అమ్మాయికి ఒక రేటు,

ఒక్కో వీడియోకి ఒక్కో ధర.

ఎవరిని ఎంచుకోవాలి… 

ఎక్కడికి పంపాలి…

ఓపెన్‌గా మాట్లాడుకుంటున్న "జిహాదీ" మూకలు.

 

పోలీసుల విచారణలో బయట పడ్డ దాదాపు 300 మంది అమ్మాయిలు, 

ఒక్క ఫోన్‌లో 180 వీడియోలు.

 

ఇది యాదృచ్ఛికం కాదు, 

దేశ వ్యాప్తంగా ఇది "జిహాదీ" వ్యవస్థీకృత నేర ముఠాల చర్యలు....

 

వివిధ కేసుల దర్యాప్తుల్లో బయటపడుతున్న నిజాలు చూసి హడలి పోతున్న పోలీసులే....

తల్లితండ్రుల్లారా...

మీ బిడ్డలు జాగ్రత్త అని అంటున్నారు...

 

టార్గెట్ ఫిక్సింగ్,

నమ్మకం కలిగించడం .  

ఒంటరితనం చూసి 

వల వేయడం .  

కంట్రోల్ లోకి తెచ్చుకోవడం,   

ఇంప్లిమెంట్ యాక్షన్ ప్లాన్ .

ఇవే అన్ని కేసుల్లో స్టెప్స్ ,

వేర్వేరు చోట్ల… 

వేర్వేరు పేర్లతో… 

ఈ పద్ధతి తిరుగుతోంది....

 

బాధితులు ఎవరు?

పేద, ధనిక బేధం లేదు, 

అమ్మాయిలైతే చాలు.

 

టార్గెట్ ఎలా సెలెక్ట్ అవుతోంది...? 

అది కాకతాళీయం కాదు,

అది ఒక పక్కా ప్లాన్డ్ గేమ్.

 

అమ్మాయిలకు ప్రమాదం బయట నుంచి రాదు, 

వాళ్లు నమ్మిన వారి నుంచే వస్తుంది.

 

అవసరానికి మించి కేర్ చూపిస్తే అది సహాయం కాదు,

నీ వాళ్ల నుంచి నిన్ను దూరం 

చేస్తుంటే అది ప్రేమ కాదు, 

ఒంటరిగా మారిన క్షణం నుంచే అమ్మాయి టార్గెట్.

 

నేరగాళ్లు బలవంతులు కాదు… 

అమ్మాయిల అమాయకత్వం, బలహీనత ముసుగులో వేట,  

పక్కా ప్రణాళికలతో చేస్తున్న వేట.... 

క్రమ పద్ధతిలో 

మళ్లీ మళ్లీ జరుగుతున్న వేట, అమ్మాయిల మొదటి తప్పు వారిని నమ్మడం..

 

ఒకసారి వాళ్ల చేతుల్లో పడితే 

బయట పడలేరు, 

కేవలం వాడ బడతారు.

“నా దగ్గర ఇలా జరగదు”,

నా వాడు మంచోడే అనుకుంటే

అదే మరో పెద్ద తప్ప...

 

తల్లితండ్రులారా, 

గుర్తుంచుకొండి....

మానవ మృగాలు అనేకం 

మన మధ్యే తిరుగుతున్నాయి

పిల్లలు జాగ్రత్త.... 🙏🙏

Search
Categories
Read More
Andhra Pradesh
Anna Lezhneva: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా.
అన్నా లెజినోవాకు ఘన స్వాగతం పలికిన ధర్మకర్తలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అన్నా...
By Pagadala Venkateswar 2026-02-03 13:12:11 0 174
SURAKSHA
Musharraf Ali Faruqui IAS: Powering Telangana's Progress
A dynamic Telangana IAS officer whose leadership in district administration, urban development,...
By Lokeshwari Panthadi 2026-07-15 07:39:25 0 200
Andhra Pradesh
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లాంఛనాలతో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ప్రముఖ భారతీయ సంఘసంస్కర్త కులు వ్యతిరేక ఉద్యమకారుడు మహిళా విద్యాదాత అన్నగారిన వర్గాల సమానత్వం...
By Benguluri Madhubabu 2026-04-11 06:54:26 0 195
Andhra Pradesh
సత్యదేవుని ప్రసాదాలు కౌంటర్ వద్ద భక్తులు ఒకరిపై ఒకరు దాడి...
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో ఆలయ తొలి పాంచాల...
By BABJI DADALA 2026-02-09 09:24:22 0 648
Andhra Pradesh
మానవత్వం చాటిన మార్కాపురం జిల్లా కలెక్టర్
మానవత్వం చాటిన మార్కాపురం జిల్లా కలెక్టర్ మార్కాపురం-తర్లుపాడు రోడ్డులో సోమవారం మధ్యాహ్నం రెండు...
By Chennaiah Kati 2026-06-30 09:13:23 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com