నిజామాబాద్. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR)

0
150

SIR ప్రక్రియలో భాగంగా 21వ డివిజన్‌లో నిర్వహించిన BLOలు, BLAల సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా     డాక్టర్. కవితారెడ్డి పలుగొన్నరు.

ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రతి అర్హులైన పౌరుడు ఓటరు జాబితాలో ఉండటం అత్యంత కీలకమని పేర్కొన్నాను. ఓటరు నమోదు, మార్పులు-చేర్పులు, ఫీల్డ్ వెరిఫికేషన్, ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ మరియు సేకరణ, కొత్త ఓటర్ల గుర్తింపు, ఓటరు వివరాల ఖచ్చితత్వం వంటి అంశాలపై BLOలు, BLAలతో విస్తృతంగా చర్చించా రు 

ప్రతి అర్హుడైన పౌరుడిని ఓటరు జాబితాలో చేర్చడం, పారదర్శకమైన మరియు తప్పులు లేని ఎన్నికల ప్రక్రియను నిర్ధారించడంలో BLOలు, BLAల సేవలు ఎంతో విలువైనవి. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను విజయవంతంగా అమలు చేసేందుకు అందరూ సమన్వయంతో, అంకితభావంతో పనిచేయాలని కోరా రు

బలమైన ప్రజాస్వామ్యానికి... ఖచ్చితమైన ఓటరు జాబితానే పునాది అన్నారు. 

 

Search
Categories
Read More
Andhra Pradesh
మారిషస్ అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు.
గుంటూరు, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ సిటీలో...
By John Baji 2026-01-03 15:29:58 0 254
Andhra Pradesh
మదనపల్లిలో బిడ్డ మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నం.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పోతబోలు హరిజనవాడకు చెందిన...
By Pagadala Venkateswar 2026-01-26 05:33:29 0 207
Bharat Aawaz
Article 8 – Citizenship for Indians Living Abroad “Indian by origin. Citizen by choice.”
What is Article 8 All About? Article 8 of the Indian Constitution offers citizenship rights to...
By Bharat Aawaz 2025-07-02 06:05:28 0 1K
Telangana
ఆల్వాల్ ల్లో "మూడవ కన్ను" : సిసి కెమెరాలతో పటిష్టమైన నిఘా .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : అల్వాల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం పెరుగుతున్న జనాభా...
By Sidhu Maroju 2026-01-12 16:25:13 0 291
Andhra Pradesh
In A P Guntur Lalitha avs hospital
[03/06, 1:30 pm] null: గుంటూరు నగరంలో అత్యాధునిక వైద్య సేవలకు కొత్త కేంద్రంగా నిలిచిన 'లలితా...
By G k Nookala 2026-06-03 08:37:33 0 328
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com