Bharat Aawaz

In A P Guntur Lalitha avs hospital

G k Nookala
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
462
Views

[03/06, 1:30 pm] null: గుంటూరు నగరంలో అత్యాధునిక వైద్య సేవలకు కొత్త కేంద్రంగా నిలిచిన 'లలితా పీవీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' ఆసుపత్రిని సీఎం చంద్రబాబు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి వైద్య సేవలు మరియు సౌకర్యాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

#ChandrababuNaidu

#AndhraPradesh

[03/06, 2:00 pm] null: గుంటూరులో లలితా పీవీఎస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.