మదనపల్లిలో బిడ్డ మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నం.

0
207

అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పోతబోలు హరిజనవాడకు చెందిన సురేంద్రబాబు భార్య (30) తన కుమార్తె మౌనిక మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ బాధను తట్టుకోలేక ఆదివారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. సమాచారం అందుకున్న అవుట్‌పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Telangana
రాజాపేట ఎస్ఐకి పోలీస్ సేవా పతకం
బోనగిరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజపేట ఎస్సై మహమ్మద్...
By Pindikura Mahesh 2026-08-15 16:32:45 0 134
Andhra Pradesh
పుంగనూరు:సోమల మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం.
బుధవారం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, తెట్టుపల్లి, కంచెంవారి పల్లి గ్రామాలలో 'పొలం...
By Kothuru Murali 2026-01-22 11:54:33 0 213
Andhra Pradesh
ఉమ్మడి చిత్తూరు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నల్లారి వ్యాఖ్యలు.
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాల విభజన వల్ల ప్రజలు, అధికారులు ఇబ్బందులు...
By Pagadala Venkateswar 2026-06-25 05:47:35 0 91
SURAKSHA
Nivedita Lairenlakpam, IAS: Inspiring Manipur's Progress
A dedicated IAS officer whose commitment to transparent governance, citizen-centric...
By Lokeshwari Panthadi 2026-07-22 09:21:56 0 202
Andhra Pradesh
పంటలను ధ్వంసం చేస్తున్న ఒంటరి ఏనుగు
పులిచెర్ల మండలం దేవళంపేట పంచాయతీ దిగుమూర్తివారి పల్లి వద్ద ఆదివారం వేకువజామున ఒక ఒంటరి ఏనుగు...
By Kothuru Murali 2026-01-11 13:15:56 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com