రామ్ బ్రహ్మ నగర్ సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ శ్రవణ్ కుమార్

0
1K

*రాంబ్రహ్మం నగర్ లో సమస్యలపై మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పర్యటన, వెంటనే సమస్యల పరిష్కారం* మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఈ రోజు రాంబ్రహ్మం నగర్, ఓల్డ్ నేరెడీమేట్ వాసులుతో కలిసి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్బంగా స్థానికులు డ్రైనేజీ పైప్ లైన్ కు సంబంధించి రిపేర్ కోరగా వెంటనే మొదలు పెట్టించడం జరిగింది. అదే విధంగా స్థానికులు రోడ్లు ఊకడం, శానిటైజషన్ పైన మరియు చెట్ల కొమ్మల ట్రిమ్మింగ్ పైన ఫిర్యాదు ఇవ్వగా, వెంటనే ప్రజావానిలో సంబంధిత అధికారుల దృష్టికి తెచ్చి సిబ్బందిని పంపడం, పూర్తి చెయ్యడం జరిగింది. పైన సమస్యలపై మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం లో జరిగిన ప్రజావాణి లో పాల్గొన్న శ్రవణ్, అధికారులకు క్రింది స్థాయి సిబ్బందికి సమన్వయము లేక పోవడం జి. హెచ్.ఎం.సి కి శాపంగా మారిందని ఇందుకు ఉదాహరణ వీధి దీపాల నిర్వహణ అని అన్నారు. ఈ కార్యక్రమం లో తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ధరల దూకుడు క్షీణం.. బంగారం వెండి రేట్లు కిందకి |
అక్టోబర్ 10, 2025 న బంగారం ధరలు భారీగా తగ్గాయి. MCX మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర...
By Bhuvaneswari Shanaga 2025-10-10 11:57:26 0 32
Andhra Pradesh
దర్యాప్తు షురూ: రాయవరంలో ఏడుగురిని బలిగొన్న అగ్ని ప్రమాదం |
డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరం మండలం వి. సవరం గ్రామంలోని బాణాసంచా తయారీ...
By Meghana Kallam 2025-10-10 01:38:58 0 41
BMA
🎯 Job Listings & Recruitment Platform
🎯 Job Listings & Recruitment Platform Powered by Bharat Media Association (BMA) At Bharat...
By BMA (Bharat Media Association) 2025-04-27 15:09:54 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com