యూట్యూబ్ చూసి గొలుసు దొంగలుగా మారిన తల్లి, కొడుకులు

0
95

AP: విశాఖపట్నంలోని పెందుర్తిలో జూన్ 27వ తేదీ సాయంత్రం 68 ఏళ్ల వృద్ధురాలి మెడలోని 5 తులాల బంగారు గొలుసు, తాళిని స్కూటీపై వచ్చిన తల్లీకొడుకులు దొంగిలించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను విశాఖలోని రామా టాకీస్ ప్రాంతానికి చెందిన ధనలక్ష్మీ, అక్షిత్‌లుగా గుర్తించారు. లగ్జరీ జీవితానికి అలవాటుపడి, అప్పులపాలైన ధనలక్ష్మీ, సులభంగా డబ్బు సంపాదించే మార్గాల కోసం యూట్యూబ్‌లో వెతికి, ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు 'గో టూ బ్యాక్' విధానంలో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి, నిందితులు బయలుదేరిన ఇంటిని గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తల్లీకొడుకులు జైలుపాలయ్యారు.

Search
Categories
Read More
Telangana
మదర్స్ డే రోజున వరంగల్ జిల్లాలోని మలుగు రోడ్ జంక్షన్ వద్ద విగ్రహావిష్కరణ
WGL: కొండంత కష్టాన్ని మోసేది.. కొండంత ప్రేమను పంచేది..! భారత్ అవాజ్ న్యూస్: మే 10 రోజున ...
By Gujile Ramu 2026-05-10 09:48:10 0 140
Telangana
ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి పోలీసుల అవగాహన సదస్సు.|
"PSARA చట్టం అమలు, అప్రమత్తతపై డీసీపీ కోటి రెడ్డి కీలక సూచనలు." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :...
By Sidhu Maroju 2026-06-27 17:41:11 0 115
Andhra Pradesh
పుంగనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఐజీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో బుధవారం కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ...
By Kothuru Murali 2026-04-30 11:24:21 0 138
Ladakh
Ladakh Protests Grow Over New Corporate Excise Policy
Ladakh's newly introduced excise policy has triggered intense backlash from local civil and...
By Lokeshwari Panthadi 2026-06-26 10:11:28 0 127
Telangana
మంచిర్యాల: భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు
మంచిర్యాల: భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు మంచిర్యాలకు చెందిన ఎస్కే ఇమ్రాన్ కు భార్య చింతల...
By Pinnehasan Odela 2026-01-10 12:10:32 0 258
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com