మంచిర్యాల: భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు
Posted 2026-01-10 12:10:32
0
257
మంచిర్యాల: భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు
మంచిర్యాలకు చెందిన ఎస్కే ఇమ్రాన్ కు భార్య చింతల జ్యోతి హత్య కేసులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య జీవిత ఖైదు విధించారు. పదేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఇమ్రాన్, భార్యపై అనుమానంతో నిత్యం మద్యం సేవించి ఆమెను కొట్టేవాడు. 2023 ఫిబ్రవరిలో తీవ్రంగా గాయపరచడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించడంతో ఈ తీర్పు వెలువడింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రైతు సంక్షేమమే చంద్రన్న ధ్యేయం: జ్వాలా ప్రసాద్ రైతుల అభివృద్ధికి అండగా తంగిరాల సౌమ్య
రైతు సంక్షేమమే చంద్రన్న ధ్యేయం: జ్వాలా ప్రసాద్
రైతుల అభివృద్ధికి అండగా తంగిరాల సౌమ్య...
మహాత్మా జ్యోతిబా పూలె జయంతి వేడుకలకు నిధులు కేటాయించిన : సింగరేణి సంస్థ
మంచిర్యాల : సింగరేణి కాలరీస్ కంపెనీ అన్ని ఏరియాలో మహాత్మా జ్యోతిబా ఫూలే 199వ జయంతి వేడుకల నిర్వహణ...
కుత్బుల్లాపూర్) కాంగ్రెస్ నాయకులు కోలన్ హనుమంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారీ గా ఫ్లెక్సీ లు పెట్టిన యువ నేత కోలన్ జీవన్ రెడ్డి
కుత్బుల్లాపూర్) కాంగ్రెస్ నాయకులు కోలన్ హనుమంత్ రెడ్డి వారికి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు...
Van Mahotsav 2026: Green Drive Combats Landslides
"Van Mahotsav Week," India’s annual "Festival of Forests," has officially commenced across...
నిజామాబాద్:నెటినుండి బిజెపి శిక్షణతరగాథులు
పండిత్ దినుదయల్ ప్రశిక్షణ తారగతులు గురువరం ప్రారంభం కనున్నయీ. గురువరం ఉదయం నుండి శుక్రవారం...