వాల్మీకి నాయకులు రామ్ భీం నాయుడు మాజీ జెడ్పిటిసి
Posted 2026-07-04 12:45:06
0
149
వాల్మికుల చిరకాల కోరిక అయిన S.T. రిజర్వేషన్ అంశం మీద అసెంబ్లీలో మాట్లాడాలని మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు గుంటకల్ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం గారిని కలవడం జరిగింది రానున్న అసెంబ్లీ సమావేశాల్లో వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ గురించి మాట్లాడాలని కోరడం జరిగింది. ఆలూరు మాజీ జెడ్పిటిసి రామ్ భీం నాయుడు వాల్మీకి యువసేన జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డి రంగస్వామి
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"భద్రతపై అల్వాల్ పోలీసుల చైతన్యం: ఏఆర్కే అపార్ట్‌మెంట్స్‌లో ‘మీ సురక్ష’ కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి జోన్ పరిధిలోని అల్వాల్ ఏఆర్కే అపార్ట్‌మెంట్స్...
Major Fire Erupts at Noida’s Aranya Society
A massive fire broke out today at the Aranya Society in Sector 119, Noida, causing widespread...
YS Sharmila: ఏపీలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి జగన్ ప్రభుత్వమే కారణం: షర్మిల.
Andhra
YS Sharmila Blames Jagan Government for Rising Drug Culture in AP
జగన్ పై...
నెన్నెల: సర్పంచ్ ను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు
నెన్నెల: సర్పంచ్ ను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు
నెన్నెలా మండలం గొల్లపల్లి సర్పంచ్ జాడి...