నెన్నెల: సర్పంచ్ ను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు
Posted 2026-01-10 13:11:30
0
256
నెన్నెల: సర్పంచ్ ను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు
నెన్నెలా మండలం గొల్లపల్లి సర్పంచ్ జాడి లక్ష్మిని, ఆమె భర్త నారాయణను దూషించిన పోతరాజుల సురేష్‌పై కేసు నమోదైంది. మహిళా సంఘం భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలిస్తున్న సర్పంచ్‌ను మద్యం మత్తులో సురేష్ దూషించి, చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించాడని ఎస్సై ప్రసాద్ తెలిపారు. సర్పంచ్ భర్త తనను దూషించాడని సురేష్ ఫిర్యాదు చేయడంతో, నారాయణపై కూడా కేసు నమోదు చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అయ్యో నా పతి దేవుడు గుండెపోటుతో చనిపోయాడని బోరుమంది.. కట్ చేస్తే..
గుండెపోటు ముసుగులో జరిగిన హత్యను మేడిపల్లి పోలీసులు ఛేదించారు. భర్తను ఉరివేసి హత్య చేసిన భార్యతో...
AP Land Prices: ఏపీలో ఆ భూములకు మార్కెట్ ధరలు పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు.
AP Land Prices Andhra Pradesh Hikes Land Values in Urban Areas
ఏపీలో పట్టణ ప్రాంత భూముల విలువలు...
Stalin Introspects After DMK’s Election Defeat
Following the victory of the Tamilaga Vettri Kazhagam (TVK), DMK President and former CM M.K....
ముస్లిం సోదరీ సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్ గౌడ్
నేడు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన చీరాల నియోజవర్గ తెలుగు...
ఫ్యూచర్ సిటీని ప్రత్యేక కమిషనరేట్ గా మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.|
హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్ పేరును మల్కాజిగిరి కమిషనరేట్‌గా మార్పు,...