మల్కాజ్గిరి చౌరస్తాలో ఘనంగా తెలంగాణ ఆర్విభవ దినోత్సవం

0
2K

జూన్ 2 ఈరోజు తెలంగాణ ఆర్విభవ దినోత్సవం లో ముఖ్యఅతిథిగా శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజ్గిరి చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించినటువంటి తెలంగాణ ఆర్విభవ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ సైన్యంలో ఉత్సవాన్ని నింపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు,మాజీ కార్పొరేటర్లు, కార్పోరేటర్లు, డివిజన్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Love
1
Search
Categories
Read More
Andhra Pradesh
పర్యావరణ పరిరక్షణ: యువతకు ఐ.వై.ఆర్. కృష్ణారావు పిలుపు – ‘మిషన్ లైఫ్’ లక్ష్యాలు
ముఖ్య సందేశం: పర్యావరణాన్ని కాపాడటానికి యువత ముందుకు రావాలని మాజీ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్....
By Triveni Yarragadda 2025-08-11 13:55:18 0 905
Telangana
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి: ఘనంగా నివాళులు అర్పించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.   నేడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్  జయంతి. ఆరు...
By Sidhu Maroju 2025-08-06 10:06:58 0 680
Andhra Pradesh
ప్రతిరోజు నీటి పరీక్షలను కచ్చితంగా నిర్వహించాలి
విజయవాడ నగరపాలక సంస్థ  18-12-2025      *ప్రతిరోజు నీటి పరీక్షలు ఖచ్చితంగా...
By Rajini Kumari 2025-12-18 09:52:51 0 20
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com